సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు పొలిట్ బ్యూరో సభ్యత్వానికి ఆ పార్టీ నాయకుడు సిహెచ్. అయ్యన్నపాత్రుడు రాజీనామా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీ కార్యకర్తగా మాత్రమే పనిచేస్తానని అన్నారు.   క్రియశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు మీడియా ప్రతినిధులతో తెలియజేశారు. పొలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామాకు గల కారణం మాత్రం తెలియజేయలేదు. ఇంతవరకు ఆయనకు అవకాశాలు కల్పించినందుకు పార్టీ అదినేత చంద్రబాబునాయుడుకి కృతజ్ణతలు తెలియచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: