Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, May 23, 2019 | Last Updated 9:05 pm IST

Menu &Sections

Search

నీతి అయోగ్ చివాట్లు-బాబుగారి అగచాట్లు

నీతి అయోగ్ చివాట్లు-బాబుగారి అగచాట్లు
నీతి అయోగ్ చివాట్లు-బాబుగారి అగచాట్లు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

నవ్యాంధ్రప్రదేశ్ నవనిర్మాత అద్భుత రాజకీయ వ్యూహకర్త దేశములోనే మహోన్నత చరిత్రాత్మక ముఖ్యమంత్రి ని కేంద్ర ప్రభుత్వములోని నీతి ఆయోగ్ (గత ప్రభుత్వాలలోని ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏర్పాటైన నూతన వ్యవస్థ)  ఒక విషయములో చివాట్లు పెట్టినట్లు వార్తలు గుప్పుమన్నాయి.అవునా, నిజమేనా? అని పాటలాగా ఆరా తీస్తే అవుననే నని కర్ణాకర్ణిగా తెలుస్తున్ది.   అనేక సంధర్భాలలో కేంద్రం నుంచి మొట్టికాయలు పడీ పడీ తల బొప్పి కడుతూ ఉంటే, మరోసారి ఈ విషయం చంద్రబాబుని కలవరపెడుతుంది.

planning-commission-neeti-ayog-chandrabaabu-naidu-

 

కేంద్రం ఆంధ్రప్రదేశ్ లోని ఆర్ధికంగా బాగా వెనుకబడ్డ ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంద్ర ప్రాంతాలలో విద్య - ఆరోగ్యం - తాగునీరు మొదలైన అవసరాలను తీర్చి అభివృద్ది సాధించటానికై, వసతులు కల్పించటానికి ఖర్చుచేసేటందుకు 700 కోట్ల రూపాయలను కేటాయించి, విడుదల చేయగా- వాటిని ఆయా జిల్లా కలక్టర్లు వెరే అవసరాలకు వాడేశారు. వివరాలను సేకరించ ప్రయత్నించిన నీతీఅయోగ్ కి జిల్లాలనుండి, ఆయా కలక్టర్లనుండి వచ్చిన సమాదానం "చంద్రబాబు పర్యటనల సమయంలో ఖర్చులు, వేదికల నిర్మాణం, వేదికలపై కూలర్ల ఏర్పాట్లు, స్కానర్ల కోసం ఖర్చు పెట్టేశామని సమాదానం వచ్చింది"  కానీ, నీతి ఆయోగ్ కు పంపిన నివేదికలో మాత్రం 700 కోట్ల రూపాయలను వెనుక బడిన జిల్లాల్లోనే విధ్య, ఆరోగ్యం, తాగునీరు తదితరాల అభివృద్ధి కోసం ఖర్చు చేసినట్లుగా చూపించారట.

planning-commission-neeti-ayog-chandrabaabu-naidu-

 

నీతి ఆయోగ్ ఒక రకమైన ఆడిట్ నిర్వహించి ఆ మోసాన్ని పసిగట్టి లెక్కలు చూసేసరికి అసలు తమాషా, గారడి వెలుగు చూసినట్లు వారు చీవాట్లు పెట్టినట్లు చెపుతున్నారు. బడ్జెట్ ప్రకారం, కేంద్ర ఆదేశాల ప్రకారం ఉత్తరాంధ్ర - రాయలసీమ జిల్లాల్లో అభివృద్ధి కోసం విడుదల చేసిన నిధులలో ఎనిమిది కోట్లు మాత్రమే ఆ పేర్కొన్న అవసరాల కు ఖర్చు పెట్టి మిగిలిన సొమ్మును దారి మళ్లించడంపై ఆగ్రహం తో మండిపడినట్లు తెలుస్తుంది. అంతే కాదు 700 కోట్ల రూపాయలను ఎలా ఖర్చుచేశారో వివరిస్తూ అకౌంట్స్ అందచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తాకీదులు పంపుతూ - లెక్ఖల్లో తేడాలోస్తే తాము ఆడిట్ బృందాలను పరిశీలన కోసం పంపి స్వయంగా చర్య తీసుకుంటామని సీరియస్ గా హెచ్చరించినట్లు తెలుస్తుంది. ఈ లెఖ్ఖన విశ్వనగరి అమరావతి లెఖ్ఖలలో ఎన్ని మతలబులున్నాయో? కుంభకోణాలున్నా సాక్ష్యాలుండాలి గదా? బహుశా నీతి అయోగ్ లాంటి వ్యవస్థల దృష్ఠి తప్పనిసరిగా ఉంటుందనే జనం భావిస్తున్నారు. బాబు భవిష్యత్ ....జగన్ గతం (జైల్-జీవితం) లాగా ఉండకూడదనే అనుకుందాం! 

planning-commission-neeti-ayog-chandrabaabu-naidu-

గతం లోని యు.పి.ఏ మరియు పాతకాలపు ఎన్.డి.ఏ ప్రభు త్నాల పద్దతిలో కాకుండా మోడీ గారి ప్రభుత్వం బడ్జెట్ అలాట్మెంటు లను నిర్దేశించిన అవసరాలకే ఉప యోగించాలనే సిద్ధాంతం మన  బాబుగారికి అర్ధమయి ఉండదు. గతం గతః అనుకొని ఇకనైనా కేంద్రతో సరిగ్గా వ్యవహరించక పోతే నీతి ఆయోగ్ చీల్చి చెండాడుతుందని సి.బి.ఎన్ గారికి అర్ధమయ్యే ఉంటుంది.  తప్పుడు లెక్కలు చూపితే ఆకస్మిక తనిఖీలు తప్పవని, హెచ్చరించిందట.


planning-commission-neeti-ayog-chandrabaabu-naidu-

planning-commission-neeti-ayog-chandrabaabu-naidu-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కర్ణాటకలో దెవెగౌడ ఖేల్ ఖతం: రాజకీయాల నుండి గెంటేశారా!
కౌగిలించుకొని కాంగ్రెస్ కొంప ముంచాడు నవజ్యోత్ సింగ్ సిద్దు! కెప్టెన్ అమరిందర్ సింగ్
బ్రేకింగ్ న్యూస్ : రాహుల్ గాంధిని ఆల్ టైమ్ రికార్డుతో గెలిపించిన దక్షిణాది - ఉత్తరాది తన్నేసిందా!
కేసీఆర్! రాష్ట్ర పాలన సరిగా చూడు! దేశం సంగతి మేం చూసుకుంటాం! తెలంగాణా జనం
మట్టిలో మాణిక్యం టీఅరెస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు!  బామ్మర్ధి కేటీఆర్ ఖేల్ ఖతం!
ఏపిలో వైసీపికి లాండ్ స్లైడ్ విజయం-దేశమంతా బీజేపి నిశ్శబ్ధ విప్లవం-చంద్రబాబుకు చరమగీతం
వారసుల గోల ఎక్జిట్-పోల్స్ లీల! ముఖ్యమంత్రుల తనయులు కర్ణాటక - ఏపిలో ఓడిపోవడం గ్యారెంటీ!
అబద్ధం (అసత్యం) చెప్పవచ్చట – ఆ సందర్భాలు ఏవంటే!
“ఎన్నికల రిగ్గింగ్‌ లో సుప్రీం కోర్టు ప్రమేయం ఉందేమో?”  కాంగ్రెసోళ్ళు ఇంతకు తెగించారు!
చంద్రబాబుకు షాక్: రేపటితో కర్ణాటకంలో కుమార ప్రభుత్వం పతనమేనా?
 "ఓటేసిన వేటు దెబ్బ" చంద్రబాబుకు తెలిసే సుదినం రేపే! దిమ్మతిరిగి బొమ్మ కనిపించేనా!
తెలుగుదేశం ఒకవేళ మే 23 న ఎన్నికల ఫలితాలలో ఓడిపోతే? చంద్రబాబు చెప్పనున్న కారణాలు
టిడిపి అధ్యక్ష పదవి నుండి రాహుల్ గాంధి దూతస్థాయికి జారిపోయిన బాబు!
కాంగ్రెస్ కి ఇండియన్ ఆర్మీ షాక్!  2016 కు ముందు సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదు.
ఎన్నికల సంఘం పనితీరుకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు
తెలంగాణా రాజకీయాల్లో కలవరం రేపిన ఎక్జిట్-పోల్ పలితాలు
"చివరికి సింగిల్ గా మిగిలేది చంద్రబాబే!" ఎన్డీఏ శివసేన చురకలు
నవీన్ పట్నాయక్ నరేంద్ర మోదీతో దోస్తీకి రడీ! బీజేడీ ఇక బీజేపి మిత్రుడే!
రామాయణం నిజంగా జరిగిందనడానికి సజీవ సాక్ష్యాలు
మరో మూడు రోజులు చంద్రబాబు గారి ఈ 1000 % ఘోష భరించక తప్పదు!
చంద్రబాబు నాయుణ్ణి డిల్లీలో  "ఫెవికాల్ బాబా" అంటున్నారట
ఎగ్జిట్‌ - పోల్స్‌ ప్రభావం: చంద్రమాయ నుండి బయటపడ్ద మాయావతి
కేసీఆర్ రిటర్న్-గిఫ్ట్: చీమంత విషయాన్ని చాపంత చేయటంలో బాబుకు సహకారం
భార్యలను శారీరకంగా సుఖపెట్టలేని భర్తలు ఏం చేస్తున్నారో తెలుసా?
దేశవ్యాప్తంగా ఎక్జైటింగ్ - ఎగ్జిట్‌ పోల్స్‌: కలగూరగంపకు అవకాశం రాదేమో!
నైతికంగా అదఃపాతాళానికి జారిపోతున్న చంద్రబాబు
"లాండ్ స్లైడ్ విక్టరీ" వైసిపి దే - సీపీఎస్ ఎక్జిట్ పోల్ సర్వే 2019
నాడు కేంద్రంలో ఎన్టీఆర్ కు బట్టిన గతే నేడు చంద్రబాబుకు పట్టే సూచనలు
ఎడిటోరియల్: లగడపాటి రాజగోపాల్, సొంఠినేని శివాజి తటస్థులేనా?  సర్వే టీజర్ తీరు చూడండి!
బజార్లో బాజాలు - బయ్యర్ల గుండేల్లో బాకులు - ఇదీ "మహర్షి" తీరు...ట?
About the author