ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా... మధ్యం సేవించి వాహనం నడుపుతూ వారి ప్రాణాలతోనే కాకుండా... ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అప్ కోర్స్ ... కండిషన్ అప్లై అంటూనే మద్యం దుకాణాలకు విచ్చల విడిగా పర్మీషన్లు ఇస్తుంది కూడా ప్రభుత్వమే. అయితే ఇక్కడ ఎక్కువ శాతం నష్ట పోయేది మాత్రం సామాన్య ప్రజలనే చెప్పొచ్చు.