విశ్వనగరంగా తీర్చిదిద్దాలను కున్న హైదరాబాద్ లో మెట్రోకు కష్టాలు మొదలయ్యయా? ఇక హైదరాబాద్ మెట్రో రైలును ఎల్ అండ్ టీ సంస్థ అమ్మకానికి పెట్టిందా? అంటే దాదాపుగా అవుననే సంకేతాలు వస్తున్నాయి. గత కొంత కాలంగా...మరి కొద్ది రోజుల్లో నగర ప్రజలకు మెట్రోను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పినా, అది సాధ్యం కాలేదు.