గోవాలో ప్రఖ్యాత పెర్ఫ్యూమర్ మోనికా ఘర్డే అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపడం తెలిసిందే. మంచానికి కాళ్లూ, చేతులు కట్టేసి నగ్నంగా నగ్నంగా ఉన్న స్థితిలో పోలీసులు ఆమె మృతదేహాన్ని గుర్తించారు. కాగా, మోనికాను హత్య చేసింది ఆమె ఇంతకుముందు ఉన్న గృహసముదాయంలో