మరోసారి సర్జికల్ దాడులకు సిద్దంగా ఉన్నామని భారత్ ఆర్మీ ప్రకటించిన నేపథ్యంలో దాడుల పై చర్చ మొదలైంది. వాస్తవానికి ఈ దాడులు దాడులు పాక్ ఉగ్రవాదాన్ని ఆపగలుగుతాయా? మరో ఉగ్రదాడి జరిగితే ఏం చేస్తాం? మరో సారి సర్జికల్ దాడులతో సరిపుచ్చుతుందా? లేక అంతకంటే పెద్దదేమైనా చేస్తామా? పాక్ ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపడానికి ఎంత పెద్ద దాడైతే సరిపోతుంది?