అమోరికాలో త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే పోటీలో నిల్చున్న హిల్లరీ, డోనాల్డ్ ట్రంప్ నువ్వా అంటే నువ్వా అనే రేంజ్ లో పోటీ పడుతున్నాయి. మరోవైపు ట్రంప్ చేస్తున్న కంపు వ్యాఖ్యలపట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు వ్యతిరేఖ పవనాలు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ ప్రాతినిథ్యం వహిస్తోన్న..