యావత్ భారత దేశంలో చర్చనీయాంశంగా మారిన పెద్ద నోట్ల కలకం ఇప్పుడు అందరినీ ఆలోచింప చేస్తుంది. ఇక Rs.500/- Rs. 1000/- కరెన్సీ నోట్ల రద్దు చంద్రబాబు చెప్పినట్లు మోడీ రద్ధుచేయలేదు. ఇక్కడ అందరు గమనించాల్సిన విషయం కరెన్సీ & నోట్, అనే దాంట్లో కరెన్సి అంటే "చలామణిలోని విలువ" మరియు "నోట్ అంటే అంగీకార పత్రం (నెగోటియబుల్ ఇన్-స్ట్రుమెంట్)" ఇందులో రిజర్వ్ బాంక్ గవర్నర్ వాగ్ధానం ఉంటుంది - అంటే " ఈ నోట్ తెచ్చిన