బ్యాంకులో పాత నోట్లను డిపాజిట్ చేయడం వల్ల ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. రెండున్నర లక్షల రూపాయిలకు మించి డిపాజిట్ చేస్తే ఐటీ శాఖ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి. ఇవే ఇప్పుడు అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్నలు కాగా... సామాన్యులు ఈ విషయంలో పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం...