తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాక్షన్ గొడవలు చాలా వరకు తగ్గాయనే చెప్పాలి. గత కొంత కాలంగా ఏపీలో ఫ్యాక్షన్ గొడవలు ముఖ్యంగా అనంతపూర్, కడప లో ఎక్కువగా జరుగుతుండేవి. కానీ విభజన తర్వాత అలాంటి గొడవలు చాలా వరకు సర్ధుమణిగాయనే..