తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బులెట్ ప్రూఫ్ బాత్ రూం !తెలంగాణ ముఖ్యమంత్రి కోసం బేగంపేటలో సిద్ధమవుతున్న నూతన గృహం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ బిల్డింగ్ లో ముఖ్యమంత్రి కేసీఆరే దగ్గరుండి అన్ని సదుపాయాలను చూసుకుంటున్నారు. దీనిలో భాగంగా కేసీఆర్ వినియోగించే బాత్ రూమ్ ను సైతం బులెట్ ఫ్రూఫ్ గా కేసీఆర్ తయారు చేయించుకున్నారు.