ఎన్ని పత్రికలు వచ్చినా తెలుగునాట ఇప్పటివరకూ ఈనాడుది తిరుగులేని స్థానం.. ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది. కొత్త పత్రికలు వచ్చిన ప్రతిసారీ అవి ఈనాడు లక్ష్యంగానే ముందుకు సాగినా అన్నీ ఈనాడును అధిగమించడంలో విఫలమయ్యాయి. ఉదయం, వార్త, సాక్షి, నమస్తే తెలంగాణ... ఇలా ఎన్నిపత్రికలు