సంచలన దర్శెకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో, దాసరి కిరణ్ నిర్మించిన చిత్రం వంగవీటి. ఈ మూవీ ఆడియో ఫంక్షన్ విజయవాడలోని కెఎల్ యూనివర్శిటీలో జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ వర్మ మాట్లాడుతూ.. విజయవాడలో తాను గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఇక్కడ చదువుకున్న రోజుల్లో ఈ ప్రాంతాలన్నీ తిరిగానని, తాను డైరెక్టర్ కాకముందు ఇక్కడ సినిమాలు చూసేవాడినని చెప్పారు. సినిమాల కోసం బస్సు ప్రయాణం చేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల నుంచి తాను ఇక్కడ పలు విషయాలు నేర్చుకున్నానని చెప్పారు వర్మ. ఒకసారి రంగా ర్యాలిలో క