అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సిద్ధమైంది తెలంగాణ సర్కార్. ఈనెల 16 నుంచి వీటిని నిర్వహించాలని తలపెట్టింది. ఈ నేపధ్యంలో... తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది.శీతాకాల అసెంబ్లీ సమావేశాల వేదికగా రెండున్నరేండ్ల రాష్ట్ర ప్రగతిని ప్రజల ముందుకు తీసుకువెళ్లడానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ మేరకు ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన