ఏదో ఒక పార్టీలో చేరడం అయితే ఖాయమే అంటూనే ఇంతకీ ఏ పార్టీలో చేరేదీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు నల్లారి కిరణ్ కూమార్ రెడ్డి రెండున్నర సంవత్సరాల నుంచి రాజకీయ అచేతన స్థితిలో మీడియాకు బోలెడంత దూరంగా గడుపుతు న్నాడు కిరణ్ ఎన్నికల ఫలితాల అనంతరం కనీసం వాటిపై తన స్పందన కూడా వ్యక్తం చేయలేదు ఎన్నికల ముందు రాజకీయ పార్టీని స్థాపించి చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థిలను నిలిపిన కిరణ్ కనీసం ఒక్క చోట కూడా డిపాజిట్ దక్కిం చుకోలేకపోయాడు. ఫలితాల తర్వాత కిరణ్ కనీసం ప్రెస్ మీట్ పెట్టలేదు.