తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు పవన్ కళ్యాన్ అంటే విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాన్ తనదైన మానరీజంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కేవలం నటుడిగానే కాకుండా ప్రజా సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ‘జనసేన’ అనే పార్టీ స్థాపించి ప్రశ్నించడానికి వస్తున్నా అంటు ప్రజల్లోకి..