దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అప్పుడే ఆయా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేస్తున్నాయి. మరికొన్ని పార్టీలు సరైన అభ్యర్థుల కోసం వేట కొనసాగిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.