కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు.. భారీగా జరిగాయి. డిసెంబరు 29, 30, 31 తేదీల్లో... 228 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని ఆంధ్రప్రదేశ్లో మందుబాబులు తాగేశారు. 29న 65, 30న 81, 31న 82కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.