కలిసి ఉంటే కలదు సుఖం అన్న సామెతను నమ్మినట్లు కనిపిస్తోంది.. యూపీ అధికారపక్షానికి చెందిన ములాయం.. ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. అంతర్గత గొడవలతో కిందామీదా పడుతున్న సమాజ్ వాదీ పార్టీలో గొడవలు ఒక కొలిక్కి వచ్చినట్లుగా కనిపిస్తోంది. నిన్నటి వరకూ హాట్ హాట్ గా ఉన్న పరిస్థితి. నుంచి.. కూల్.. కూల్ గా మారుతున్న పరిస్థితి.