అమెరికాలోని శానిప్రాన్సిస్ కో ఎయిర్ పోర్టులో విమానం కుప్ప కూలిపోయింది. ద‌క్షిణ కొరియా సియోల్ నుండి 300మంది ప్రయాణికుల‌తో బ‌య‌లుదేరిన బోయింగ్ 777 విమానం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతుండ‌గా ఈ ప్రమాదం జ‌రిగింది.  ఈ సంఘ‌న‌లో  ఇద్దరు అక్కడిక్కడే చనిపోగా దాదాపు 180మందికీ గాయాల‌య్యాయి.10మంది ప‌రిస్ధితి ఆందోళ‌న‌క‌రంగా వుంది. ప్రయాణికుల్లో ముగ్గురు భార‌తీయులుండ‌గా అందులో ఒక‌రు స్వల్పంగా గాయ‌ప‌డ్డారు.
��
ఇక ప్రమాదం జ‌రిగిన వెంట‌నే రంగంలోకి దిగిన ఏవియేష‌న్ అధారిటీ అధికారులు విమానం గేర్ లో సాంకేతిక లోపం వ‌ల్ల ప్రమాదం జ‌రిగింద‌ని గుర్తించారు. అలాగే ఈ ప్రమాదంపై విచార‌ణ చేప‌ట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: