Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Jan 21, 2018 | Last Updated 8:02 am IST

Menu &Sections

Search

కమల్ రాజకీయ పార్టీపై క్లారిటీ రాబోతుందా..!

కమల్ రాజకీయ పార్టీపై క్లారిటీ రాబోతుందా..!
కమల్ రాజకీయ పార్టీపై క్లారిటీ రాబోతుందా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తమిళనాడులో కొంత కాలంగా రాజకీయాలు ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పటి వరకు పన్నీరు సెల్వం, శశికళకు మద్య జరిగిన రాజకీయ యుద్దంలో అనూహ్యంగా ప్రస్తుతం తమిళనాడు సీఎం పళని స్వామి లాభ పడ్డారు.  ఇప్పుడు తమిళనాడు రాజకీయాలకు సినీమా రంగు పడబోతుంది.  భారత దేశంలో ఇప్పటి వరకు సినిమా నటులు కొత్త పార్టీలు పెట్టిన విషయం తెలిసిందే.  తాజాగా తమిళనాడులో మరో కొత్త పార్టీ రానుంది. సూపర్‌స్టార్ కమల్‌హాసన్ పొలిటికల్ ఎంట్రీ డేట్ దాదాపు ఖరారైంది. 

కమల్ తన కొత్త పార్టీ ఏర్పాటుపై త్వరలోనే ప్రకటిస్తానని స్వయంగా ఆయనే ప్రకటించడంతో ఇన్నాళ్ల ఉత్కంఠకు తెరపడబోతోంది.  ఈ మేరకు కమల్ హాసన్ తన అభిమాన సంఘాలను కలిసి తన రాజకీయ ప్రవేశం గురించి చర్చించారు. అనంతరం పార్టీ స్థాపించి తీరుతానని ప్రకటించారు తన బర్త్ డే లోపు ఓ ప్రణాళికను ప్రిపేర్ చేస్తున్నట్లు సంకేతాలు అందించారు. అభిమానులతో విభాగాల వారీగా 50 సమావేశాలు ఏర్పాటు చేస్తానని, నిరాడంబరంగా పార్టీ ఏర్పాటు చేయడం జరుగుతుందని కమల్ పేర్కొన్నారు. 


రేపు మంగళవారం తన 63వ పుట్టినరోజును జరపుకోనున్న కమల్ అదేరోజు రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. తన బర్త్ డే రోజున అభిమానులెవరూ వేడుకలు నిర్వహించవద్దని, వరద బాధితులను ఆదుకునే లక్ష్యంగా పనిచేయాలని ఇప్పటికే ఆయన పిలుపునిచ్చారు. అయితే కమల్ ప్రకటనతో రాజకీయ పార్టీ ఏర్పాటు పక్కా అని క్లారిటీ వచ్చినా అది ఎప్పుడనేదే ఎప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.


kamal-hassan-new-political-party-birth-day-announc
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఫోన్ విషయంలో ఈ జాగ్రత్తలు పాటించాలి..!
నా తండ్రి ఆ పని చేయమని ఒత్తిడి చేశాడు : నటి ఖుష్బు
ఫుల్ కామెడీతో ‘ఆచారి అమెరికా యాత్ర’ట్రైలర్ అదుర్స్..!
అధికార పార్టీపై ఎమ్మెల్యే ఫైర్..!
యూపిలో దారుణం..నిండు గర్భిణిపై..!
‘ఇంటెలిజెంట్’గా సాయిధరమ్ తేజ్..!
ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన అసదుద్దీన్‌ ఒవైసీ
'రంగస్థలం' రీ షూట్..కారణం అదేనా..!
సూర్యని పొట్టి అనడంపై ఫ్యాన్స్ ఫైర్..!
సంక్రాంతిలో టాలీవుడ్ డిజాస్టర్
ఎమ్మెల్యే కుమారుడి కారు బోల్తా..తప్పిన ఘోర ప్రమాదం..!
పొలిటీషియన్లు రాస్కెల్స్‌..!
సినీ పరిశ్రమలో హీరోయిన్లపై లైంగిక వేధింపులు ఉన్నాయి..!
నటి చార్మీ ఎంత పనిచేసిందో తెలుసా..!
ఇదేం వింత ఆచారంరో..దేవుడా..!
ప్రియాంక చోప్రా లిప్ లాక్ కిస్..వైరల్..!
చరణ్-బోయపాటి క్రేజీ కాంబినేషన్ షురూ..!
యాంకర్ ప్రదీప్ కి షాక్...లైసెన్స్ రద్దూ..జరిమానా..!
వారిద్దరికీ వార్నింగ్ ఇచ్చిన నటి జయప్రద..!
నటులు కావాలని ఉందా..అయితే ఇది మీకోసమే..!
ప్రముఖ గాయని అనుమానాస్పద మృతి..!
శాడిస్టు భర్త మగాడే..పటుత్వ పరీక్షల్లో పాస్!
ప్రశ్నిస్తే..దాడి చేస్తారా..ఖబడ్దార్ పవన్ కల్యాణ్..!
సీనియర్ హాస్య నటుడు కన్నుమూత
సరిలేరు నీకెవ్వరూ : ఎన్టీఆర్ గురించి ఏఎన్ఆర్
టీడీపీలో దోపిడీ ?
మోత్కుపల్లి వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి కామెంట్..!
ఆ హీరోయిన్ వెక్కివెక్కి ఏడ్చింది అందుకేనా..!
తెలంగాణ అభివృద్దితో ఏపీని పోల్చొద్దు : సీఎం కేసీఆర్
రాంగోపాల్ వర్మపై దేవి ఫైర్..!
మోహన్ బాబు కి ‘విశ్వనటసార్వభౌమ’బిరుదుతో సత్కారం..!
దారుణం..నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేసి..కొట్టి అవమానించారు..!
ఫోటో ఫీచర్ : ఎన్టీఆర్..ఏఎన్ఆర్ ల అనుబంధం
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.