Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Jan 21, 2018 | Last Updated 7:51 pm IST

Menu &Sections

Search

రాజ్యసభకి వెళ్ళండి - రఘురాం రాజన్ కి సూపర్ ఆఫర్..!

రాజ్యసభకి వెళ్ళండి - రఘురాం రాజన్ కి సూపర్ ఆఫర్..!
రాజ్యసభకి వెళ్ళండి - రఘురాం రాజన్ కి సూపర్ ఆఫర్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కి రాజ్యసభ సీట్ ఆఫర్ చేసింది ఆం ఆద్మీ పార్టీ. ఆయన కి ఓకే అంటే గనక తమ పార్టీ తరఫున పెద్దల సభ కి పంపిస్తాం అని పేర్కొన్నారు వారు. అయితే ఈ ఆఫర్ కి రఘురాం రాజన్ సున్నితంగా ఆన్సర్ ఇచ్చారు.
raghuram-rajan-rbi-governor-raghu-ram-rajan
ఆప్ కి తన మీద ఉన్న ప్రేమకి సంతోషం అనీ అయితే తనకి ఇది ఇష్టం లేని వ్యవహారం అని ఆయన సున్నితంగా రిజెక్ట్ చేసినట్టు సమాచారం.త్వరలో రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో తమకు మూడు సీట్లు లభిస్తాయని, వాటిల్లో ఒకటి అంగీకరిస్తే, రాజన్ కు ఇస్తామని ఆప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై వివరణ కోరుతూ యూనివర్శిటీ ఆఫ్ చికాగోకు ఈ-మెయిల్స్ వెల్లువెత్తాయి.
raghuram-rajan-rbi-governor-raghu-ram-rajan

వర్శిటీ అధికారికంగా స్పందిస్తూ, రాజన్ ఇండియాలోనూ ఎన్నో విద్యా సంబంధ కార్యక్రమాల్లో పాలు పంచుకోనున్నారని, ఓ ప్రొఫెసర్ గా విద్యా బోధనా రంగంలో ఉండటమే ఆయన సంతోషకరమని, దాన్ని వదలాలన్న ఎటువంటి ఆలోచనలోనూ ఆయన లేరని స్పష్టం చేసింది.
raghuram-rajan-rbi-governor-raghu-ram-rajan
రాజన్ ఒక మంచి సలహాదారు గా ఇప్పటికే పేరుగాంచారు అయితే ఆయన రాజ్యసభ లో ఉంటె మంచి సూచనలు ఇచ్చే పరిస్థితి ఉంది అని ఆప్ వాదన. 2008లో ఆర్థిక మాంద్యం ఏర్పడనున్నదని రాజన్ 2005లోనే అంచనా వేశాడు. ఆ విషయాన్ని అప్పట్లో ఆర్థికవేత్తల వార్షిక సమావేశంలో చెప్పాడు కూడా. మూడేళ్ళ తరవాత అది నిజంగా జరిగింది.


raghuram-rajan-rbi-governor-raghu-ram-rajan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రజినీకాంత్ - కమల్ హసన్ - విశాల్ సపోర్ట్ ఎవరికి !
తెలంగాణా లో టీడీపీ పునర్ వైభవం? అతిపెద్ద కల!
డిస్ట్రిబ్యూటర్లకి డబ్బులు తిరిగి ఇచ్చే ఆలోచనలో త్రివిక్రమ్!
ఏపీ లో కమలదళం భవిష్యత్తు ఇదే !
అభినవ జంధ్యాల పరువు ప్రపంచవ్యాప్తంగా హుష్ కాకి!
ఆంధ్రా మీద మళ్ళీ విషం కక్కుతున్న కెసిఆర్?
కేంద్రం మీద ఒక్కసారి గా చంద్రబాబు స్వరం పెరగడానికి కారణం!
మొత్తం మీద ఆన్సర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ .. దానికి మహేష్ కౌంటర్ పడిపోయింది!
2018 మొదటి బ్లాక్ బస్టర్ చిత్రం ఇదే !
ఫస్ట్ పోస్టర్ లో బాలయ్య ఎందుకు లేడో !
ఉద్యోగాలు అమ్ముకుంటున్న తెలుగుదేశం నాయకులు .. హవ్వ హవ్వ
చైతన్య పరచడం లో సక్సెఫుల్ అవుతున్న జగన్
పరిటాల రవి - పవన్ కళ్యాణ్ గుండు కథ .. మళ్ళీ మొదలైంది!!
అజ్ఞాతవాసి మీద కుట్ర జరిగిందా?
కళ్యాణ్ రామ్ కి రామ్ చరణ్ రాయబారం !
ఈ టైం లో నిన్ను నువ్వు నిరూపించుకోవాలి పవన్ లేకపోతే కష్టం !
మన రాష్ట్రమే వ్యవసాయం లో నెంబర్ వన్ !
తెలంగాణా మీద కొత్త అప్ప్రోచ్ తో చంద్రబాబు
కెసిఆర్ తో పెట్టుకున్న కత్తి మహేష్ .. అయిపోతావ్ జాగ్రత్త !!
ఆ డైరెక్టర్ కి సంతకం పెట్టు పవన్ దండం పెడతాం అంటున్న ఫాన్స్!
అజ్ఞాతవాసి రికార్డులు అయితే కొడుతోంది కానీ అవి కూడా వేస్ట్!
కొత్త గవర్నర్ కావాల్సిందే అంటున్నారు!
ప్రవీణ్ తొగాడియా విషయం లో అసలేం జరిగింది !
సామాన్యుడికి సారీ చెప్పిన చంద్రబాబు!
About the author

Kranthi is an independent writer and campaigner.