Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Feb 18, 2018 | Last Updated 10:35 am IST

Menu &Sections

Search

ప్యారడైజ్ పేపర్ల ఛాలెంజ్ : అంత సీన్ ఉంటే, జగన్ మీద సాక్షాలు బయట పెట్టండి సారూ!

ప్యారడైజ్ పేపర్ల ఛాలెంజ్ : అంత సీన్ ఉంటే, జగన్ మీద సాక్షాలు  బయట పెట్టండి సారూ!
ప్యారడైజ్ పేపర్ల ఛాలెంజ్ : అంత సీన్ ఉంటే, జగన్ మీద సాక్షాలు బయట పెట్టండి సారూ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్యారడైజ్ పేపర్ల ఆధారంగా టీడీపీ జగన్ మీద అనవసర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తన మీద చేసిన విమర్శలు, ఈ ప్యారడైజ్ పేపర్ల విషయం లో తన పేరు - తను తప్పు చేసాను అంటున్న మాటలు నిరూపిస్తే ఏదైనా చెయ్యడానికి సిద్దమే అంటూ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీడీపీ నేతలు ఈ సవాల్ మీద ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా స్పందిస్తూ వస్తున్నారు.
paradise-jagan-tdp-challenge
ఆధారాలు లేకుండా మాట్లాడలేక కొందరు జగన్ దొంగా దొంగా అంటూ అరవడం మొదలు పెట్టారు. అయితే వర్ల రామయ్య స్పందనే కాస్త వింతగా ఉంది. 15 రోజుల్లో అ ఆరోపణలు నిరూపించాలి అని జగన్ చేసిన సవాల్ కి బదులు ఇస్తూ ఈ సవాల్ ను చంద్రబాబుకు కాకుండా సీబీఐ లేదా ప్యారడైజ్ లేదా వికీలీక్స్ లేదా ఇండియన్ ఎక్స్ ప్రెస్ లకు విసరాలని జగన్ కు సూచించారు.
paradise-jagan-tdp-challenge

అలా కాకుండా బాబు నిరూపించాలని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.తన దగ్గర అన్ని ఆధారాలూ ఉన్నాయి అనీ తనతో చర్చ కి జగన్ సిద్ధం అవ్వాలి అనీ దమ్ముంటే ఈ విషయం లో తనని ఎదిరించి నిలబడాలి అని జగన్ కి సవాల్ విసిరారు రామయ్య.
paradise-jagan-tdp-challenge
నిజంగా జగన్ లాంటి ఒక ప్రధాన ప్రతిపక్షం నాయకుడి కి సంబంధించి ఇంటర్నేషనల్ క్రైమ్ విషయం లో ఆధారాలు ఉండి ఇంకా సైలెంట్ గా ఎవరైనా ఉంటారా ? నిరూపించే సాక్ష్యాలు ఉండీ… కూడా నాన్చడం సరైనదేనా? చర్చిస్తే నిరూపిస్థా అంటే చర్చించకపోతే నిరూపించవా? మరి అవినీతి గురించి తెలిసి పట్టించ కలిగి కూడా అలా చేయకపోతే… చట్ట ప్రకారం అది కూడా తప్పే కదా ఆ పాయింట్ ఎందుకు ఆలోచించడం లేదు టీడీపీ వారు? 


paradise-jagan-tdp-challenge
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రవితేజ హీరోయిన్ అందాలతో చంపేస్తోంది
పవన్ JFC లో అందరూ దొంగలే, మొత్తం చరిత్ర ఇదిగో
జగన్ కి 12 మంది ఎమ్మెల్యే లు గుడ్ బై
ప్రియ ప్రకాష్ గురించి ఫేస్ బుక్ లో రాసిన ముఖ్యమంత్రి .. ఏం రాసారు ?
నయనతార 'పనితనం' చూసి .. స్టన్ అయిపోయిన చిరంజీవి ..
" బన్నీ కి అంత ఈగో ఎందుకు " తీవ్ర అసహనం తో అన్న మహేష్ బాబు ??
పవన్ మీద జగన్ కొత్త అస్త్రం చాలా పదునైనది
నగరి సీటు రోజాకి లేదు .. రాస్కోండి
పవన్ మనరూట్లోకే వస్తాడు అని బాబు ధీమా!
ఎంపీల రాజీనామా ని ప్లాప్ చేయడం కోసం బాబు ప్లాన్?
విశ్వసనీయం: వైకాపా వైపు పవన్ కళ్యాణ్ అడుగులు
ఆంధ్రోడు అయితే బీజేపీ కి ఓటు వద్దు, ప్రతిజ్ఞ
అల్లుడు లోకేష్ ని ఇరకాటం లో పెడుతున్న బాలయ్య
పార్టీ లో చేరండి అంటూ సూపర్ ఆఫర్ ఇచ్చాడు వీరికి
నగరి లో నావల్ల కాదు అంటున్న రోజా?
About the author

Kranthi is an independent writer and campaigner.