Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Mar 20, 2018 | Last Updated 9:18 pm IST

Menu &Sections

Search

చీటింగ్ కేసులో విజయశాంతికి ఊరట..!

చీటింగ్ కేసులో విజయశాంతికి ఊరట..!
చీటింగ్ కేసులో విజయశాంతికి ఊరట..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో 90వ దశకంలో అగ్ర హీరోయిన్ గా ఒక్క వెలుగు వెలిగిపోయిన విజయశాంతి..గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.  సినిమాలకు గుడ్ బాయ్ చెప్పిన తర్వాత విజయశాంతి మొదట బిజెపిలో చేరి ఆ తర్వాత తెలంగాణ పోరాట సమయంలో తల్లి తెలంగాణ పార్టీ స్థాపించారు.  ఆ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసిన విజయశాంతి కొంత కాలం ఎంపిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. 
relief-to-vijayasanti-court-channai-cheating-case-
ఆ మద్య చెన్నై టీనగర్‌లోని రెండంతస్తుల స్థలాన్ని పవర్ ఏంజెంట్‌గా ఉన్న విజయశాంతి తనకు విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకుని రూ.4.68 కోట్లు తీసుకున్నారని, అయితే ఆ తర్వాత  ఆ స్థలాన్ని వేరే వారికి విక్రయించారని, తీసుకున్న డబ్బులను కూడా తిరిగి ఇవ్వలేదంటూ ఐదేళ్ల కిందట ఇందర్ చంద్ జైన్ జార్జిటౌన్ కోర్టులో కేసు వేశారు.  సివిల్ వివాదాలకు సంబంధించిన పిటిషన్‌ను స్వీకరించలేమని కోర్టు పేర్కొనడంతో ఆయన మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.అదే సమయంలో ఎగ్మూరులోని కోర్టులో క్రిమినల్‌ కేసు దాఖలు చేశారు.

relief-to-vijayasanti-court-channai-cheating-case-
అంతే కాదు విజయశాంతి సహా నలుగురిపై మోసం కేసుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్లను సవాలు చేస్తూ విజయశాంతి హైకోర్టుకెక్కారు. బుధవారం ఈ రెండు పిటిషన్లను విచారించిన కోర్టు తుది తీర్పు ప్రకటించింది. వ్యక్తిగత కక్షలతో పిటిషన్లు వేయరాదని జైన్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ..విజయశాంతిపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది.


relief-to-vijayasanti-court-channai-cheating-case-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పాపం ప్రియా ప్రకాశ్..ఆ సినిమా నుంచి ఔట్..!
తెలుగు హీరోలూ... ఏపీ ప్రజల కష్టాలు మీకు పట్టవా?
నన్ను ప్రేమిస్తావా..లేదంటే చంపేస్తా.. వర్థమాన నటికి బెదిరింపు..!
లోక్ సభలో సేమ్ సీన్ రిపిట్...!
పాపం దీన స్థితిలో హీరోయిన్..టీ కొనడానికీ డబ్బు లేదట..!
కేరళ ఎంపీ భార్యను లైంగికంగా వేధించిన పొలిటీషన్ తనయుడు..!
మమతా బెనర్జీతో సీఎం కేసీఆర్ భేటీ
‘రంగస్థలం’ ట్విస్ట్ బయట పెట్టిన చిరంజీవి..!
దటీజ్ రజినీకాంత్..రూ 75 కోట్ల‌కు కాలా శాటిలైట్ రైట్స్
సుమకు కౌంటర్ ఇచ్చిన అనసూయ
పాపం రాజ్ తరుణ్ కి వింతైన వ్యాధి సోకింది..!
మాస్ మహరాజ ‘నేల టికెట్’రూ.10 రూపాయలట!
పంచెకట్టులో అదరగొట్టిన మహేష్ బాబు..!
ఎన్నికల ప్రచారంలోకి దిగిన రాంచరణ్.. !
ఇన్నాళ్లకి ‘విశ్వరూపం2’కి లైన్ క్లీయర్..!
యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం..!
సల్మాన్ ఇంట్లో ఆ అమ్మాయి ఏంచేసిందో తెలుసా..!
ప్రముఖ నటి ఇల్లు వేలం..!
నా సంగతి నీకు తెలీదు..! రోజాపై యరపతినేని ఫైర్
బట్టల విషయంలో చాలా పొదుపుగా ఉంటుందట..!
ఎన్టీఆర్ తో నటించాలంటే..ఆ బ్యూటీకి భయం వేస్తుందట..!
వైసీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా.. 120 మంది ఎంపీలు..!
అంచనాలు పెంచుతున్న చైతూ ‘సవ్యసాచి’
బాబాయ్ స్పీచ్ సూపర్ అంటున్న రామ్ చరణ్..!
అనారోగ్యంతో దీపికా..ఆ లోపం ఉందట..!