వైఎస్సార్ సిపిలోకి సీమాంధ్ర నేతలు వలసబాట పడుతున్నారన్న వార్థలు లేటెస్టుగా వినిపిస్తున్నాయి. సమైక్యాంధ్రకోసం రాజీనామాలు చేసిన కాంగ్రెస్ మంత్రులఎమ్మెల్యేలుఎంపీలునాయకులు ఈ ఆలోచనకు వస్థున్నట్లు తెలిసింది. కారణం సేమ్ టు సేమ్ తెలంగాణలో వైఎస్సార్ సిపికి రాజీనామాలు చేసిన వైఎస్సార్ సిపి నేతలు కాంగ్రేస్ లోకి మారుతున్నారు.

పైగా సీమాంధ్రలో సమైక్యాంధ్రకోసం అందరికంటే ముందుగా వైఎస్సార్ సిపి ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో ఇప్పుడు సీమాంధ్రలో ఆపార్టీకి వేవ్ విపరీతంగా పెరిగిందట. ప్రస్తుతం సమైక్య ఉద్యమాన్ని మరింత ఎగసం దోసే పనిలో పడింది వైకాపా.  సమైక్య ఉద్యమంలో కూడా వైఎస్సార్ సిపి అక్కడి ప్రజలతో మమేకమై పాల్గొంటుండంతో ఆపార్టీ నేతలకు కూడా విపరీతమైన ఇమేజి పెరుగుతోందట.

దీనికి తోడు కాంగ్రేస్ అధిష్టానం కూడా ఆందోళనలు
రాజీనామాలు చేసేవారిని పట్టించుకోమని చెప్పడంతో ఇటు పార్టీలో కూడా పట్టుపోయిందనిఇప్పుడు వైఎస్సర్ సిపి లో చేరకపోతే రాజకీయంగా ఘోరంగా దెబ్బతింటామన్న భావం కూడా సీమాంధ్ర కాంగ్రేస్ నేతల్లో నెలకొనడం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్థోంది. అందుకే తెలుగుదేశం సమైక్య ఉద్యమాన్ని బలపర్చాలని చూడడం లేదు. కేవలం రెండు రాష్ట్రాలైన ఫరవాలేదు క్లారిటీ కావాలంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: