చంద్ర బాబు నాయుడు అపార మేధావి, అపార రాజకీయ చాణిక్యత కలిగిన సిఎం గా దేశం లోనే పేరున్న రాజకీయ నాయుకుడి గా చెప్పుకుంటారు. అయితే అవతలి వారిని మోసం చేయడం, వాడుకొని వదిలేయడం లో ముఖ్యంగా వెన్ను పోటు పొడవడం లో దేశం లోనే అందరి సిఎం ల కంటే మంచి ట్రాక్ రికార్డు కూడా ఉందని చెప్పవచ్చు. అయితే చంద్ర బాబు నాయుడు ఏ పని చేసిన దాని వెనుక ఎదో ఒక లెక్క ఉంటుందని అందకి ఒక  అభి ప్రాయం ఉంది.

Image result for chandrababu naidu and pawan kalyan

అయితే నిన్న 10 గంటల సమయం లో తీసుకున్న ఒక నిర్ణయం అందరిని ఆశ్చర్య పరుస్తుంది.  వారం రోజుల  పాటూ ఏకధాటిగా అజ్ఞాతవాసి చిత్రం స్పెషల్ షోలు వేసుకోవడానికి అనుమతించారు. సాధారణంగా అభిమానులు ఎంతో కష్టపడిన చివరకు ఒక రోజుకు మాత్రం పర్మిషన్ ఇవ్వడం అన్ని సినిమాలకు మనం చూసినాము. అయితే ఇవాళా ఏకా ధాటిగా ఒక వారం పాటు ఇవ్వడం అనేది ఆశ్చర్య కరమైన విషయం.

Image result for chandrababu naidu and pawan kalyan

అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ సినిమా నాన్నకు ప్రేమతో సినిమా గురించి మాట్లాడకోవాలి. ఆ సినిమాకు కేవలం ఒక్క రోజు స్పెషల్ పర్మిషన్ కోసం ఆ నిర్మాతలు ఎంతో కష్ట పడాల్సి వచ్చింది. చివరకు విమర్శలు వస్తాయని తెలిసి ఎట్టకేలకు అనుమతి ఇచ్చినారు. అయితే చంద్ర బాబు నాయుడు తన రాజకీయ అవసరాలకు అనుగుణంగా నడుచుకున్నాడని తెలిస్తుంది. ఈ విధంగా తన బుద్ధి మాత్రం ఇంకొక సారి చూపించాడని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: