పవన్ కల్యాణ్ పై మాటలదాడి చేస్తున్న కత్తి మహేశ్ కు కౌంటర్స్ మొదలయ్యాయి. పవన్ కల్యాణ్ కౌంటర్ ఇస్తాడని అందరూ భావించారు. అయితే.. ఆయన కామ్ గా తనపని తాను చేసుకుపోతున్నారు. పైగా జనసేన కార్యకర్తలకు, అభిమానులకు సంయమనం పాటించాలని సూచించారు. సమయం వచ్చినప్పుడు తానే స్పందిస్తానని స్పష్టం చేశారు.

 Image result for KATHI MAHESH

పవన్ కల్యాణ్ – పూనం కౌర్ మధ్య సంబంధాలను బయటపెడుతూ.. కత్తి మహేశ్ తాజాగా 6 ప్రశ్నలు సంధించారు. దీనిపై సోషల్ మీడియాలో కత్తి మహేశ్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కత్తి మహేశ్ సంధించిన 6 ప్రశ్నలకు కొందరు నెటిజన్లు కూడా క్వశ్చన్స్ వేశారు. ఈ 7 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ నిలదీస్తున్నారు.

 Image result for KATHI MAHESH

కత్తి మహేశ్ కు నెటిజన్ల 7 ప్రశ్నలు ..

  1. నీ తండ్రి వ్య‌వసాయాధికారిగా ఎన్ని కోట్ల రూపాయ‌లు లంచాలుగా మింగాడు?
  2. నీ కుటుంబం గ్రామానికి ఎందుకు రాదు? 
  3. బిగ్‌బాస్ షోలో ఎంట్రీ కోసం నిన్ను అంబ‌టి రాంబాబు ఎందుకు రిక‌మెండ్ చేశారు?
  4. నువ్వు ప‌వ‌న్‌ను టార్గెట్ చేసినందుకు వైసీపీ ఎంత ముట్ట‌చెప్పింది?
  5. వాయ‌ల్పాడు రైతుల‌ను చిట్టీల పేరుతో నీ త‌ల్లి ఎందుకు మోసం చేసింది?
  6. నీ సోద‌రి భ‌ర్త‌ను బెదిరించి డ‌బ్బులు గుంజ‌డానికి ఎవ‌రు స‌హాయం చేశారు?
  7. నీ కుటుంబం ఏ త‌ప్పూ చేయ‌క‌పోతే సంక్రాంతికి గ్రామానికి ఎందుకు రాదు?

 Image result for KATHI MAHESH

ఇన్నాళ్లూ కత్తి మహేశ్ ఎన్ని మాటలన్నా కామ్ గా చూస్తూ ఉండిపోయిన పవన్ అభిమానులు ఇప్పుడు మాత్రం కౌంటర్స్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఓ వైపు వద్దని వారిస్తున్నా... వ్యక్తిగత విమర్శలజోలికి వెళ్లడంతో సహించలేకపోతున్నారు. మరోవైపు కత్తి మహేశ్ వ్యక్తిగత విషయాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో హడావుడి నడుస్తోంది. అతని ఫ్యామిలీ మెంబర్స్ కు సంబంధించి పలు ప్రశ్నలను ఇప్పుడు నెటిజన్లు సంధించారు. వాటికి సమాధానాలు చెప్పాలని నిలదీశారు. మరి వీటికి కత్తి మహేశ్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.!


మరింత సమాచారం తెలుసుకోండి: