బ్యూటీ కలెక్టర్ బయోడేటా..!!


పూర్తి పేరు : ఆమ్రపాలి కాటా

జన్మదినం: నవంబర్ 4, 1982

తల్లిదండ్రులు : కాటా వెంకటరెడ్డి – రిటైర్డ్ ప్రొఫెసర్, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం

          పద్మావతి, గృహిణి

పుట్టిన ప్రదేశం : విశాఖపట్నం

విద్యాభ్యాసం : సాయి సత్యమందిర్ స్కూల్, విశాఖపట్నం

చదువు : సివిల్ ఇంజినీరింగ్, మద్రాస్ ఐఐటీ

          పీజీ డిప్లొమా(ఎంబీఏ), ఐఐఎం బెంగళూరు (2004-2006)

ఉద్యోగం : జూనియర్ రిలేషన్ షిప్ బ్యాంకర్, ఏబీఎన్ ఆమ్రో

సివిల్స్ ర్యాంక్ : 39

బ్యాచ్ : 2010, ఆంధ్రప్రదేశ్ కేడర్

తొలి పోస్టింగ్ : సబ్ కలెక్టర్, వికారాబాద్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్

తదుపరి ఉద్యోగం : డైరెక్టర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, తెలంగాణ

కలెక్టర్ : 2016లో వరంగల్ అర్బన్ కలెక్టర్ గా నియామకం

Image result for Diu Superentend of police sameer sharma

అఛీవ్ మెంట్స్ :

  • వరంగల్ అర్బన్ జిల్లాను బహిరంగవిసర్జన రహిత జిల్లాగా మార్చడం
  • ఆక్రమిత డ్రైనేజీలు, కాల్వలను యధాతథ స్థితికి రావడం
  • వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించడం
  • ప్రతీ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయడం
  • వరంగల్ నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం
  • పనితీరులో విశేష ప్రతిభ చూపించిన 500 మంది ఉద్యోగులకు బాహుబలి సినిమా చూపించడం
  • విలేజ్ రెవిన్యూ ఆఫీసర్లకు ట్యాబ్ లు అందించి పాలనను వేగవంతం చేయడం, జవాబుదారీతనం పెంచడం
  • బాలకార్మిక రహిత నగరంగా తీర్చిదిద్దడం 

హాబీలు : రచన, పెయింటింగ్

సోషల్ మీడియా : అధికారికంగా ఆమ్రపాలికి ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్లు లేవు. అభిమానులు అనేక అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నారు. వాటితో ఆమ్రపాలికి ఎలాంటి సంబంధం లేదు.

 Image result for amrapali ias

వివాదాలు :

  • 500 మంది ఉద్యోగులకు బాహుబలి 2 సినిమాను చూపించడంపై నిరసనలు
  • కలెక్టర్ గా ఉంటూ ట్రెండీ ఫ్యాషన్ డ్రస్సెస్ ధరించడం
  • ఆటవిడుపుకోసం ట్రెక్కింగ్ వెళ్లినప్పుడు కొంతమంది విమర్శిచడం
  • అభిమానులు కొంతమంది ఆమ్రపాలి ఒడిలో బాలగణేషుడి విగ్రహం రూపొందించడం
  • ఐసీడీఎస్ భవనానికి అద్దె చెల్లించకపోవడంతో కలెక్టర్ కారు జప్తునకు గురికావడం

Image result for Diu Superintendent of police sameer sharma

కాబోయే భర్త : సమీర్ శర్మ, 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి

పనిచేస్తున్న ప్రదేశం : కేంద్రపాలిత ప్రాంతమైన డయ్యూలో ఎస్పీ

పెళ్లి తేదీ : ఫిబ్రవరి 18, 2018

రిసెప్షన్ : ఫిబ్రవరి 22 – వరంగల్!?

          ఫిబ్రవరి 25 - హైదరాబాద్!?

Image result for Diu Superentend of police sameer sharma


మరింత సమాచారం తెలుసుకోండి: