విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి దాని ఊసే తీసుకు రాలేదు. ఇప్పటికీ మూడున్నర సంవత్సరాలు కావొస్తున్న ఏపీకి ప్రత్యేక హోదా విషయం మాత్రం తెరపైకి రావడంల లేదు. ఈ మద్య కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత ఏపీకి పూర్తి స్థాయిలో అన్యాయం జరిగిందని..ఇచ్చిన హామీ నెరవేర్చకుండా కల్లబొల్ల మాటలు మాట్లాడుతూ..మభ్య పెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఫైర్ అవుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి..ఈ సమయంలో ప్రజలకు శత్రువులైతే ఎన్నికల్లో గల్లంతయ్యే అవకాశం ఉందని..అధికార పార్టీ కేంద్రంతో చర్చలు మొదలు పెట్టింది. అంతే కాదు టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లో తమ గళం విప్పుతున్నారు. 
Image result for ap special status
ఈ రోజు అందుబాటులోని ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు  సమావేశం అయ్యారు. ఈ భేటీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేంద్ర హామీలు, ఢిల్లీ తాజా పరిణామాలపై చర్చ ఈ సమావేశంలో చర్చించనున్నారు.సమావేశం అయ్యారు. ఈ భేటీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Image result for bjp
కేంద్ర హామీలు, ఢిల్లీ తాజా పరిణామాలపై చర్చ ఈ సమావేశంలో చర్చించనున్నారు.ఏపీకి కేంద్రం అన్ని విధాలుగా సహాయం చేసిందన్న బీజేపీ ప్రకటనకు ఇవాళ టీడీపీ కౌంటర్ ఇవ్వనుంది.  పక్కా ఆధారాలతో బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారానికి తెరదించాలని పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఎంపీలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. బీజేపీ విడుదల చేసిన లెక్కల నిగ్గు తేల్చేందుకు టీడీపీ సిద్ధమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: