Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Feb 26, 2018 | Last Updated 1:19 am IST

Menu &Sections

Search

రజినీ పార్టీలో ‘కాషాయం’కనిపిస్తే నష్టమే : కమల్ హాసన్

రజినీ పార్టీలో ‘కాషాయం’కనిపిస్తే నష్టమే : కమల్ హాసన్
రజినీ పార్టీలో ‘కాషాయం’కనిపిస్తే నష్టమే : కమల్ హాసన్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తమిళ సూపర్‌స్టార్లు కమల్ హాసన్, రజినీకాంత్ ఇంచుమించు ఏకకాలంలో కొత్త పార్టీలతో ప్రజల ముందుకు రానుండటం ఆ రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ఇద్దరు సూపర్‌స్టార్లు 'రాజకీయాల్లో మార్పు' నినాదంతో ముందుకు వస్తున్నందున కలిసి పనిచేస్తారా అనే మరో ప్రశ్న కూడా కొద్దికాలంగా చక్కర్లు కొడుతూనే ఉంది. హార్వార్డ్ యూనివర్శిటీలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో తమిళ రాజకీయాలు, మార్పును కోరుతున్న తమ ప్రయత్నాలు, బీజేపీతో రజనీ చేతులు కలిపే అవకాశాలున్నాయంటూ వస్తున్న ఊహాగానాలపైన కమల్ స్పందించారు.  తమిళనాడును ప్రభావితం చేస్తున్న రాజకీయాలను మార్చి, తమిళనాడు గౌరవాన్ని కాపాడేందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పారు.
its-unlike-rajani-saffronised-kamal-hassan-tamilna
అధికారంలోకి రాకపోతే తర్వాతి ఎన్నికల వరకూ వేచి చూస్తానని, అంతేగానీ అధికారం కోసం మాత్రం పొత్తులకు పోనని తేల్చి చెప్పారు. ఇక, తమిళనాడు పరిస్థితి అస్సలు ఏం బాగోలేదని ఆయన అన్నారు. లవ్ జిహాద్‌పై స్పందించిన కమల్ హాసన్.. అదిప్పుడు ఓ ట్రెండ్ అయిపోయిందన్నారు.  రజనీకాంత్‌తో పొత్తుకు సిద్ధమా అని విద్యార్థులు ప్రశ్నించగా.. సిద్ధమని చెబుతూనే ఆయన ‘కాషాయ’ రంగు మార్చుకోకపోతే మాత్రం కలవలేనని స్పష్టం చేశారు.

its-unlike-rajani-saffronised-kamal-hassan-tamilna
ఇద్దరి ఆలోచనలు, దృక్పథాలు ఒకటే అవ్వాలని, అలాంటప్పుడే పొత్తు కుదురుతుందని స్పష్టం చేశారు. కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనను చెన్నైలో కలిశారని, పొత్తుకు ఆఫర్ చేశారని చెప్పారు. మరోవైపు ప్రతి జిల్లాలోనూ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుంటానని, అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు.  రజినీ నాకు మంచి మిత్రుడే...కానీ మిత్రత్వం వేరు, రాజకీయాలు వేరు' అని కమల్ చెప్పారు., ఎన్నికల్లో చేతులు కలపే విషయంలో తాను, రజినీ తప్పనిసరిగా ఆలోచించాల్సి ఉంటుందని ఇటీవల కమల్ వ్యాఖ్యానించారు.
its-unlike-rajani-saffronised-kamal-hassan-tamilna
ఈనెల 21న కమల్ తన రాజకీయ పార్టీ పేరును ప్రకటించడంతో పాటు రాజకీయ పర్యటనకు కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. తద్వారా పార్టీ విధానాలను రజినీ కంటే ముందుగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు.


its-unlike-rajani-saffronised-kamal-hassan-tamilna
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నేను ఇలాగే ఉంటాను..మహిళలకు వర్మ సవాల్..!
మరీ ఇంత నిర్లక్ష్యమా..ఏపీ, తెలంగాణలకు చంద్రబాబు సీఎం..!
అతిలోక సుందరి ఆస్తమయం..శోకసంద్రంలో సినీ ఇండస్ట్రీ..!
మెహ‌బూబా షూటింగ్ పూర్తి..చార్మీ ట్విట్..!
నీరవ్ మోడీకి  ప్రియాంక చోప్రా షాక్..!
'ఓటుకు నోటు' కేసులో కొత్త ట్విస్ట్..!
రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ ప్రకటన..!
జనం మెచ్చిన అమరావతిలో కోర్టు, ఐటీ టవర్ డిజైన్లు..!
సినీ ప్రేక్షకులకు భారీ షాక్..మార్చి 2నుంచి థియేటర్లు బంద్
ప్రేమ వివాహం చేసుకున్న టివి నటి..!
జోష్ మీద ఉన్న అర్జున్ రెడ్డి
అప్పుడు మా నాన్న కొట్టాడు : వరుణ్ తేజ్
అక్కడ దెయ్యాలున్నాయి..మేం రాం అంటున్న ఎమ్మెల్యేలు..!
రాష్ట్రాభివృద్ధికోసం దేనికైనా సిద్దం : సీఎం చంద్రబాబు
అవన్నీ రూమర్లు..నమ్మోద్దు : నాగచైతన్య
మనుసుకు హత్తుకున్న రేణూ దేశాయ్ కవిత..!
వావ్..జనసేన పార్టీ ప్లాన్ అదిరింది..!
హెల్మెట్ పెట్టుకోని వారికి వింతైన శిక్ష విధిస్తున్నారు..!
ఇద్ద‌రు ఆప్ ఎమ్మెల్యేల‌ అరెస్ట్..!
పెద్దమ్మగా కాజల్ భలే మురిసిపోతుంది..!
టీడీపీ, బీజేపీ తెగదెంపులా..అందుకేనా..?
ఏపీ సీఎం నాకు ఆదర్శం : కమల్ హాసన్
ఆ నది పేరు చెబితే..వెన్నులో వణుకు వస్తుంది..!
'ఘాజీ' డైరెక్టర్ తో వరుణ్ తేజ్ మరో ప్రయోగం..!
పవన్ కళ్యాన్ వల్ల టీడీపీకి నష్టం కలగబోతుందా..!
ఒకే ఒక క్యారెక్టర్‌ తో ‘ప్రాణ’అద్భుత ప్రయోగం..!
నానీ ఔట్..సాయిధరమ్ తేజ్ ఇన్..!
నటి హేమా భలే జోక్ వేసింది..!