Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Oct 16, 2018 | Last Updated 6:42 pm IST

Menu &Sections

Search

పార్టీ నుండి తొలగించాం ! ప్రకటన విడుదల చేసిన వైసీపీ

పార్టీ నుండి తొలగించాం ! ప్రకటన విడుదల చేసిన వైసీపీ
పార్టీ నుండి తొలగించాం ! ప్రకటన విడుదల చేసిన వైసీపీ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గత సంవత్సరం సెప్టెంబరు నెలలో ప్రస్తుత వైసీపీ నేత వంగవీటి రాధా ను ఒకప్పుడు అదే పార్టీలో ఉన్న మాజీ వైసీపీ మరియు విజయవాడ మాజీ కమ్యూనిస్టు నాయకుడు గౌతమ్ రెడ్డి సోషల్ మీడియాలో అనుచిత వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనితో అప్పట్లో వైసీపీ పార్టీలో ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. గౌతమ్ రెడ్డి చేసిన వాఖ్యలు పార్టీ రాజకీయాలను కుదిపేయగా, అన్ని వర్గాల నుండి ఆయనపైన విమర్శలు వెల్లువెత్తాయి. గత్యంతరం లేక వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేశారు.

ys-jagan-gautam-reddy-vangaveeti-radha

ప్రస్తుతం కొన్ని మీడియా సంస్థలు గౌతమ్ రెడ్డి ఇంకా వైసీపీ లో కొనసాగుతున్నాడని వార్తలు ప్రచురించాయి. దీనిపై స్పందించిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఒక ప్రకటనను విడుదలచేశారు. ఆయన ఆ ప్రకటనలో స్పందిస్తూ విజయవాడకు చెందిన శ్రీ పూనూరు గౌతమ్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు కాదు అని పేర్కొన్నాడు.

ys-jagan-gautam-reddy-vangaveeti-radha

గౌతమ్ రెడ్డిని తమ పార్టీ నుంచి గతంలోనే సస్పెండ్ చేసిందని ఆయన మరోమారు గుర్తుచేశారు. గౌతమ్ రెడ్డి తనను తాను వైసీపీ నాయకుడిగా పేర్కొంటూ కొన్ని రోజులుగా టీవీ చర్చా కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్న విషయం పార్టీ దృష్టికి వచ్చిందని అన్నారు. గౌతమ్ రెడ్డిని తమ పార్టీ సభ్యుడు కాదు. ఆయన అభిప్రాయాలకు,  పార్టీకి ఎటువంటి సంబంధము లేదు. అసలు  గౌతమ్ రెడ్డిని తమ పార్టీ సభ్యుడిగా పరిగణించకండి అని విజయసాయి రెడ్డి ఈ మేరకు మీడియా సంస్థలకు ప్రకటనను విడుదలచేశారు.


ys-jagan-gautam-reddy-vangaveeti-radha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పవన్ నువ్వు కానిస్టేబుల్ కొడుకువా... మరీ కోట్ల రెమ్యూనరేషన్ ఎలా తీసుకున్నావు...!
నా మీద ఆ తప్పడు  వీడియోలు తొలిగించండి...  గీత మాధురి ఫైర్...!
చిరంజీవి ఆ పని చేస్తే పరువు పోతుందని ఆ నిర్ణయం తీసుకున్నాడా...!
లోకేష్ కు మించిన కామెడీ ఇప్పుడు  జనసేన చేస్తుంది...!
లోకేష్ పరువు ను గంగలో కలుపుతున్న పవన్... భయం లో చంద్ర బాబు...!
వర్మ పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..!
ఎన్నికల సమయానికి చంద్ర బాబు కు అరెస్ట్ తప్పదా... తెర వెనుక ఏం జరుగుతుంది...!
చంద్ర బాబు పిలుపు  తో రంగంలోకి ఎన్టీఆర్...!
పవన్ మీద భగ్గుమంటున్న శ్రీకాకుళం.. కాకమ్మ కబుర్లు చెప్పడం మాను పవన్...!
టీడీపీ నేతలకు మతి ఉండే మాట్లాడ్తున్నారా.. జగన్ రాజీనామా చేయలంటా..!
షాక్: రాంచరణ్ సినిమా ఫైట్ సీన్ లీక్...!
MeToo: ఒక రాత్రి నాతో గడపాలని అన్నాడు... బాత్ రూమ్ లోకి తోశాడు...!
వర్మకు అతను దొరికేశాడు నిజంగా ఇది చంద్ర బాబు కు అవమానకరమే...!
షాక్  : అరవింద సమేత సినిమా ముందు ఆ హీరో దగ్గరికి వచ్చిందా... మరీ ఎందుకు వద్దన్నాడు...!
సౌత్ లో ఏ హీరోకు దక్కని అరుదైన రికార్డు ఎన్టీఆర్ స్వంతం...!
మీ టూ ... ఆ దర్శకుడు లంగా పైకెత్తమన్నాడు.. నీతో బాగా మజా చేసాను దారుణంగా ప్రవర్తించాడు...!
తరువాత  చంద్ర బాబు నే ... ఆందోళనలో టీడీపీ...!
అరవింద కలెక్షన్స్.. తెర వెనుక ఏం జరుగుతుంది.. డిస్ట్రిబ్యూటర్స్ ఏమంటున్నారు...!
పవన్ ఇంకా అదే భ్రమలో ఉంటే... చిరంజీవి కి పట్టిన గతే పడుతుందంటా...!
ఎన్టీఆర్ కలెక్షన్స్...  'తెత్లీ' తుఫాన్  కంటే భయంకరంగా ఉన్నాయంటా...!
ఎన్టీఆర్ దెబ్బకు బాహుబలి తప్ప...  మిగతా హీరోల సినిమా లన్నీ కొట్టుకుపోయాయి...!
లోకేష్ తెలివి ఉండే మాట్లాడుతున్నాడా... కొంచెం నేర్పించండయ్యా...!
షాక్: ఆ మంత్రి అమ్మాయిల లో దుస్తుల్లో చేతులు పెట్టే వాడు ... రాజకీయాల్లో ప్రకంపనలు..!
షాక్ : డైరెక్టర్  నీచమైన పనులను బయట పెట్టిన సలోని చోప్రా ... హస్త ప్రయోగం అంటూ వేధించేవాడు...!
ఒక పార్టీ అధినేత అయిన జగన్ అలా మాట్లాడొచ్చా... సర్వత్రా విమర్శలు...!
జగన్ సభలకు జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారు ... మంత్రి వర్గ సమావేశం లో బాబు విస్మయం...!
ఎన్టీఆర్ ఊచకోత .... ఒక్క రోజులో తెలుగు ఇండస్ట్రీ లో ఏ రికార్డులు బతకలేదు...!