Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Sep 20, 2018 | Last Updated 6:47 pm IST

Menu &Sections

Search

ఎడిటోరియల్: జాతీయ సంపన్న ముఖ్యమంత్రిని జాతిజనులు నిఘాకళ్ళతో చూడాల్సిందే?

ఎడిటోరియల్: జాతీయ సంపన్న ముఖ్యమంత్రిని జాతిజనులు నిఘాకళ్ళతో చూడాల్సిందే?
ఎడిటోరియల్: జాతీయ సంపన్న ముఖ్యమంత్రిని జాతిజనులు నిఘాకళ్ళతో చూడాల్సిందే?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

*ఒక అధికార పార్టీ అధినేత ప్రజల ముందే ఒక ప్రజా ప్రతినిధికి పార్టీ ఫిరాయించటానికి సొమ్ము ఏరవేసిన జుగుప్సాకరమైన నీచ సంస్కృతికి బాటలు వేసిన ముఖ్య మంత్రిని ఎలా నమ్ముదాం? అంత తప్పుచేసి ప్రక్కరాష్ట్రం ముఖ్యమంత్రితో సంధి చేసుకొని ఆయన పాదాలముందు సాగిలబడి బ్రతికిపోయిన ఆనాయకుడు దేశద్రోహం చేయరని నమ్మగలమా? ఇలాంటి వ్యక్తి ఏ సరిహద్దు రాష్ట్రానికో ముఖ్యమంత్రి కానందుకు మనజాతి జనులు హర్షించవలసిందే!  ప్రజల గురించికాక అధికారం కోసం రహస్యంగా దాక్కొని లీకులతో జీవించే లీకువీరులు మనకేమి చేయలేరని మనవి. 

tdp-govt-lost-public-confidence-special-status-spe

*ఈ మహనీయునిపై విచారణకు 18 కేసుల్లో విచారణను నిలిపివేసిన సంగతి నిజమైతే, ఇన్ని కేసులపై విచారణ నిలిపివేతను ఆదేశించిన న్యాయమూర్తులను న్యాయశాస్త్ర సమ్మతిస్తే, "ప్రత్యేక ధర్మపీఠం" ఏర్పాటు చేసి పరిశీలించవలసిన అవసర ముందా?

tdp-govt-lost-public-confidence-special-status-spe

*నేటి సుప్రీం కోర్ట్ న్యాయమూర్తుల పట్టికలో 26 మంది న్యాయమూర్తులు ఉంటే అందులో తెలుగు రాష్ట్రాలనుండి ముగ్గురు న్యాయమూర్తులు ఉంటే ఆ ముగ్గురు అధికార పార్టీ అధినేత సామాజిక వర్గానికే చెందటమే కాక వారంతా నూతన రాజధాని అమరావతి ప్రాంతం వారు కావటం యాదృచ్చికమేనా? ఇది యాదృచ్చికమే ఐతే ప్రమాదం లేదు కాని నియామకం అనుమానా స్పద మైతెనే సమస్య. ఈ ముగ్గురిలో ఒక్కరి ప్రవర్తన ఈ మద్య దేశం దృష్టిని సైతం ఆకర్షించింది.

tdp-govt-lost-public-confidence-special-status-spe

*ప్రత్యేక హోదాని వదిలేసి ప్రత్యేక పాకేజీని కేంద్రం ముందు ప్రతిపాదించిన రాష్ట్ర ప్రతినిధిని కాదంటే ముఖ్యమంత్రిని ప్రశ్నించటానికి ప్రజలు వెనకాడకూడదు. ఇక్కడే జాతి ప్రయోజనాలు వత్తిడికి, ఇబ్బందులకు గురయ్యాయి.

tdp-govt-lost-public-confidence-special-status-spe

*10నుండి 15సంవత్సరాల్లో నూతన రాజధానిని నిర్మించుకోవటానికి పరిస్థితులను సరిదిద్దటానికి విభజన చట్టం ప్రస్తుత రాజధాని హైదరాబాద్ ను రాజధానిగా ఇరు రాష్ట్రా లను వినియోగించుకొమ్మంటే దానిని వదిలేసి రాతెరికి రాత్రె రాజధానిని ఉద్యోగులతో సహా తరలించటాన్ని ఎలా అర్ధంచేసుకోవాలి? దానిపై విచారణ కమిటీని నియమించ కూడదా? అటు తెలుగుదేశం పార్టీ సాధారణ కార్యకర్తలకు ఇందులో అనుమానం లేదా? ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు పార్టీల ప్రమేయం లేకుండా అనుమానం రావటం లేదా?

tdp-govt-lost-public-confidence-special-status-spe

చంద్రబాబు తరవాత లోకెష్ ఆ తరవాత దేవాన్ష్ ఇలా స్లో-పోయిజన్ ప్రజల్లో ఎక్కిస్తూ సందర్భాలను వినియోగించుకుంటున్న కుల మీడియా? 


*రుద్రమదేవిని వదిలేసి గౌతమీపుత్ర శాతకర్ణికి వినోద పన్నురద్ధుచేయటం ప్రశ్నార్ధకం కాలేదా? అఙ్జాతవాసికి, జై సింహ సినిమాలకు ఎక్కువ ఆటలు ఎక్కువ ప్రీమియర్లు వేసుకోవటానికి అవకాశం ఇవ్వటంలో అనౌచిత్యం మీకు కనిపించలేదా?


tdp-govt-lost-public-confidence-special-status-spe

*ముక్కారు పంటలు పచ్చ పచ్చనిగా పంటల పండే ప్రాంతాన్ని రాజధానిగా ఎన్నుకోవటంలో ప్రజల ప్రమేయం ఉందా? ప్రజలు కోరారా? అయితే ఇక్కడ కనీసం ఒక సామాజిక వర్గానికి తప్ప ఇతరులకు ఇళ్ళు అద్దెకు కూడా దొరకవనే చోట రాజధాని నిర్మించవచ్చా? రాజధానిగా ఉండే ప్రాంతం సంకుచిత సామాజిక వర్గాలతో సంకుచిత సంస్కృతి సాంప్రదాయాలు ఉనికిలో ఉన్న చోట అంతర్జాతీయ విశ్వనగరాలు నిర్మించబడతాయా?


*ఎన్నికైన ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను అనేకరకాలుగా ప్రలోభ పరచి ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసిన అధికారపక్ష అధినేత ప్రజాస్వామ్యానికి హాని చేస్తున్నరని లోకం కోడై కూస్తుంది. ఋజువు తెలంగాళో ప్రతిపక్ష ఎమెల్సి ని ప్రలోభపెట్టిన విషయం జగద్విధితం.


*పోలవరం ప్రలోభాలమయం అంటారు. ట్రాన్స్-ట్రాయి లీలలతో పోలవరం నిర్మాణంలో అవకతవకలు కోకొల్లలని మీకుమద్దతిచ్చే మీడియానే వాయించేస్తుంది తరచుగా.

tdp-govt-lost-public-confidence-special-status-spe

వీటిపై ప్రజలకు ప్రతిపక్షానికే అనేక నుమానాలున్నాయి. దూరంలో రాజకీయాధికారం కోసం మైత్రి కోరిన బాజపాకు అనుమానాలెందుకుండవు? కేంద్రలో ఉన్న పార్లమెంట్ సభ్యుల్లో అనే కులు స్వప్రయోజనాలకు దాసొహమనటం ఎలా అర్ధం చేసుకోవాలి? కనీసం నంది అవార్డులను సైతం వివాద రహితంగా ప్రకటించలేని ప్రభుత్వమూ ఒక ప్రభుత్వమేనా? అని దేశం నవ్వుకుంటుంది.

tdp-govt-lost-public-confidence-special-status-spe

జాతీయ మీడియా సైతం ఆంధ్రప్రదేశ్ ల్లోకులమే ప్రధానమనే నమ్ముతున్నారన్న వార్తలు విపరీత ప్రచారంలో ఉన్నాయి.  అందుకే ఇంత అప్రదిష్టత మూటకట్టుకున్న రాష్ట్రంలో ఏదైనా చేయాలన్నా-కేంద్రం కూడా "అడుసుతొక్కనేల కాలు కడగ నేల" అనుకుంటూ ఉండకూడదా? ఎందుకంటే అన్నీ అనుమానా లతో అవినీతి అక్రమాలతో కూడుకున్న రాష్ట్రాన్ని ఎవరైనా "ఎండ్ యూజ్" ను ప్రశ్నిస్తారు కదా! దానికి ప్రభుత్వం సిద్ధం కానప్పుడు ఎవరూ సమాదానం యివ్వలేరుకదా!

tdp-govt-lost-public-confidence-special-status-spe

అందుకే ప్రతిపక్షం నుండి లేదా రాష్ట్ర శ్రేయోభిలాషులైన జయప్రకాష్ నారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్, పవన్ కళ్యాణ్ తో కలసి సంఘటిత జనావళి నుండి ఏదైన ప్రతిఘటన రావటం చాలాఅవసరం. ఇలా టిడిపి యేతర వ్యవస్థలు ఒకటైతే తప్ప రాష్ట్రంబాగుపడదు. అలాగే వదిలేస్తే మనం ఒకవ్యక్తి లేదా ఒకసామాజికవర్గఆదిపత్య  పాలన క్రిందికి చేరి ప్రజాస్వామ్యా నికి అంతిమ ఘడియలు వచ్చే ప్రమాదాన్నుంచి రాష్ట్రాన్ని తప్పించేలా ఏదో జరగాలి? జరుగుతుంది? ఇది తప్పదంటు న్నారు విఙ్జులు.  ప్రజా విశ్వాసం తగ్గిపోయి సంసిద్ధత లేని ప్రభుత్వాలు ప్రజలకు న్యాయం చేయలేవు. 

tdp-govt-lost-public-confidence-special-status-spe

tdp-govt-lost-public-confidence-special-status-spe
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మంత్రి లోకెష్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఖర్చు తడిసి మోపెడు - ప్రయోజనం?
మన టాలీవుడ్ హీరోల సామాజిక బాధ్యత సృహ లో హాస్యం రసవత్తరం
గోదావరి పుష్కరాల్లో జనహననంపై - రిటైర్డ్ జడ్జ్ సోమయాజులు నివేదిక రాసిందెవరు?
డిల్లీలో నరెంద్ర మోడీ దెబ్బ - గోల్కొండలో ఒవైసీలు అబ్బా!
రాజకీయ వర్షంలో తడిసిపోనున్న మిర్యాలగూడా కులం బాధితురాలు అమృతవర్షిని
టిఆరెస్ స్పీడ్ - మహాకూటమి బేజార్!  కూటమికి పురిట్లోనే సంధి కొడుతుందా?
బిజెపి రాష్ట్రాన్ని ముంచింది - కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ లోటు భర్తీ అవుతుంది: రాహుల్ గాంధి
ఎమెల్యే ఆర్కె రోజాపై చేసిన ధారుణ వ్యాఖ్యలకు టిడిపి ఎమెల్యే బోడే ప్రసాద్ కు హైకోర్ట్ షాక్
కేరళ పోలీసులు ఇస్రో మాజీ శాస్త్రవేత్తకు చేసిన అన్యాయానికి సుప్రీం కోర్టు తీర్పు చెంపపెట్టు
టిఆరెస్ గెలిస్తే రాష్ట్రం రావణ కాష్టమే - రజాకార్ల పాలనే!: అమిత్ షా
"ఆపరేషన్ గరుడ" విషయంలో శివాజిని నిఘాసంస్థలు విచారించవలసిన అవసరంలేదా?
వారంట్ కే  ఇంత సీనా? నటుడు శివాజికి మానసిక సమస్యలున్నాయా?
బ్రేకింగ్ న్యూస్: ఇండియా టుడే  2018-19 ఎలక్షన్ సర్వే మోడీ - కెసిఆర్ హిట్ - చంద్రబాబు ఫట్
About the author