అప్పుడే తెలుగు రాష్ట్రాలను ఎన్నికల ఫీవర్ కమ్మేస్తోంది. అటు ఏపీలోనూ..ఇటు తెలంగాణలోనూ సర్వేలు, రిపోర్టులు ముంచెత్తుతున్నాయి. వచ్చే ఎన్నికల ఫలితాలపై అప్పుడే అందరినీ ఆసక్తి పెంచుతున్నాయీ రిపోర్టులు. తాజాగా ఓ రిపోర్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేసీఆర్ మంత్రివర్గంలో మెజారిటీ మంత్రులు ఓడిపోతారన్నది ఆ రిపోర్ట్ సారాంశం.. ఇది ఎంతవరకూ వాస్తవమో తెలియదు కానీ.. ఆ రిపోర్ట్ ఇలా ఉంది.
TRS మంత్రులొ ఓటమీ గుబులు 18 మందిలో 10మందికి ఓటమి గుబులు ఆమంత్రుల పేర్లు ..
1.పద్మారావు గెలుపు.11%
ఓటమి.50%
చెపలేం.09%
2.తుమ్మల నాగేశ్వరరావు
గెలుపు.37%
ఓటమి.56%
చెపలేం.07%
3.జూపల్లి కృష్ణారావు
గెలుపు.32%
ఓటమి.59%
చెపలేం.09%
4.లక్ష్మ రెడ్డి.
గెలుపు.29%
ఓటమి.61%
చెపలేం.10%
5.జగదీశ్వర్ రెడ్డి
గెలుపు.16%
ఓటమి.81%
చెపలేం.03%
6.పోచారం శ్రీనివాస్ రెడ్డి
గెలుపు.37%
ఓటమి.53%
చెపలేం.10%
7.చందూలాల్
గెలుపు.18%
ఓటమి.75%
చెపలేం.07%
8.ఇంద్రకరణ్ రెడ్డి
గెలుపు.36%
ఓటమి.54%
చెపలేం.08%
9.మహేందర్ రెడ్డి
గెలుపు.25%
ఓటమి.67%
చెపలేం.08%
10.తలసాని శ్రీనివాస్ యాదవ్
గెలుపు.24%
ఓటమి.68%
చెపలేం.08%
మరియు గెలిచే మంత్రుల పేర్లు kcr.ktr.హరీష్ రావు. ఈటల రాజేందర్. జోగు రామన్న.నాయిని నర్సింహారెడ్డి. మహ్మద్. ఆలీ... మరి ఇది టీఆర్ ఎస్ అంటే గిట్టని వాళ్లు తయారు చేయించిన నివేదికా.. లేక నిజాయితీగా రూపొందించిందో తెలియదు కానీ.. ఇంత మంది మంత్రులు ఓడిపోతారని చెప్పడం మాత్రం విశేషమే.