Image result for freedom fighter suryanarayana land kabza by bonda gang
అమరావతి నగరానికి ప్రాథమిక ఆధారం విజయవాడ. అక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గపు అధికార పార్టీ తెలుగుదేశం శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వర రావు  ఆయన అనుచరుల ఆగడాలు ఆకాశాన్ని అంటుతున్నాయని అటున్నారు. అరాచకారకు ఏ మాత్రం తగ్గక పోగా అంతే లేకుండా పోతూంది.  రాష్ట్ర రాజధాని పరిపాలనా కేంద్రం కొలువుతీరిన చోట సాక్షాత్తు డేశంలోనే అత్యంత అనుభవమున్న ముఖ్యమంత్రి నివాసమైన ఆ నగరం లోనే అధికార పార్టీ ఎమ్మెల్యే సామాన్యుల భూములనే కాదు, దేశం గౌరవంగా స్వాతంత్ర సమరయోధులకు సగౌరవంగా ఇచ్చిన భూములను కబళిస్తున్నారు. 
Image result for amaravati capital of ap and atrocities of bonda uma
స్వాతంత్ర సమర యోధుడు సూర్యనారాయణకు చెందిన 50 కోట్ల విలువైన భూమిని తప్పుడు పత్రాలు సృష్టించి తన భార్య సుజాత పేరు మీద మార్చేసుకున్న బోండా ఉమా ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ భూవివాధం, భూమి కబ్జాపై విచారణ జరుగుతున్న సమయంలో బోండా గాంగ్ చేసిన మరో భూకబ్జా దురాక్రమణ వెలుగులోకి వచ్చింది.
Image result for freedom fighter suryanarayana land kabza by bonda gang
పెనమలూరులో ఇద్దరు మహిళలు ఉమా దేవి, లక్ష్మీలకు చెందిన భూమిని బోండా గాంగ్ కాజేసింది. 80సెంట్ల భూమిని డెవలప్‌మెంట్‌ పేరుతో తీసుకుని వారికి టోపి పెట్టారు. భూ యజమానులకు తెలియ కుండా తప్పుడు పత్రాలు సృష్టించి ఏకంగా బ్యాంకులో నాలుగు కోట్ల రూపాయల ఋణం కూడా తీసుకొచ్చారు. మూడేళ్లలో నిర్మాణాలు చేసి ఇవ్వాల్సిందిగా డెవలప్‌మెంట్‌ ఒప్పందంలో ఉంది. అలా చేయని పక్షంలో భూమిని తిరిగి అప్పగించాలని ఒప్పందంలో ఉంది.
Image result for freedom fighter suryanarayana land kabza by bonda gang
అయితే మూడేళ్లు అవుతున్నా బోండా ఉమామహేశ్వర రావు ఆయన అనుచరులు వెంకట నర్సయ్య, కిషన్ ఎలాంటి నిర్మాణాలు చేయలేదు. ఈ నేపథ్యంలో తమ భూమిని తమకు తిరిగి ఇవ్వాల్సిందిగా ఉమా దేవి, లక్ష్మీ కోరగా, బోండా అనుచరులు బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు చెబుతున్నారు. తమకు చెప్పకుండా నాలుగు కోట్లు రూపాయలు ఋణం  తెచ్చుకున్నారని, ఇప్పుడు దాన్ని బ్యాంకుకు కట్టి భూమిని తీసుకోండి అంటూ బెదిరిస్తున్నారని ఆవేదన చెందారు. 
Image result for freedom fighter suryanarayana land kabza by bonda gang
బోండా గాంగ్ భూకబ్జాపై విచారణ జరుపుతున్న జాయింట్‌ కలెక్టర్‌ను, ఉమా దేవి  లక్ష్మీలు కలిసి ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు మాత్రం తమకు సంబంధం లేదని, న్యాయస్థానంలో తేల్చుకోండని సలహా ఇచ్చారని ఉమా దేవి, లక్ష్మీ వాపోయారు. విజయవాడ ఉరఫ్ విశ్వనగరం అమరావతి ఏనాటికీ "సామ్యానులు" నివసించటానికి యోగ్యమైన నగరం కాదని, అధికారం చేతులో ఉన్నవారు, భూమాఫీకోర్లు, కల్తీ, ఇసుక, విద్య, ఆరోగ్య, సెక్స్ రాకెట్ మాఫియా గాళ్ళు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటానికి అరాచకవాదుల అడ్డాగా అమరావతి నేలకొంటుందని దాని భవిష్యత్ చెపుతుంది. దీనికి ఒక ఉదాహరణే బొనడా గాంగ్ అరాచకాలు. మామూలు ప్రజలు బతికే పరిస్థితి ఇక్క ఉండదని నగర ప్రజలు వాపోతున్నారు. 
Image result for amaravati capital of ap and atrocities
అమరావతి అమరావతి బాబు జనుల మాహిష్మతి--కులదూలకు పరాకాష్ట కరదూషణాధుల నిలయమిది !!
ఆంధ్రజనుల కలలపంట అమరావతి నగరమంట--సీమజనుల గ్రహచారమంట అధునాతన సింగపురి !! 

నిరుపేదల పొట్టకొట్టి సంపన్నుల జేబునింపు యమగిరి ఈ అమరపురి--ప్రజాస్వామ్య హననానికి అగ్నికీల ఈ మాహిష్మతి !!
తరతరాల వర్గ ప్రాంత విభేదాల విశ్వరూపమీ ఇంద్రపురి--కాలగమనపర్వంలో సీమజనుల ఆగ్రహానికాజ్యమిచ్చు యఙ్జశాల ఈ నగరి!!

సాధు జనా గ్రహ జ్వాలల అగ్ని కీల అమరావతి--ప్రకృతి పులకింతే లేని ప్రయత్నమే ఈ అమరపురి !!
బోండాల గుండాల అరాచకాల కూపమిది--పాపాలకు తాపాలకు కృతకాలకు కుపితాలకు కురుక్షేత్రమిది!!    

కృష్ణవేణి సృజించనున్న దుర్గ మాత ముక్కు పుడక చెమ్మగిల్లే తరుణమిది--నరహంతక చట్రంలో చిక్కుకున్న చిరుజీవుల వధ్యశిల ఈ యమపురి !! 
అమరావతి అమరావతి బాబు జనుల మాహిష్మతి--కుల దూలకు పరాకాష్ట కరదూషణాధుల నిలయమిది!!

Image result for amaravati capital of ap and atrocities of bonda uma

మరింత సమాచారం తెలుసుకోండి: