సోషల్ మీడియా పుణ్యమా అని.. ఇప్పుడు ఎన్నో ప్రచారాలు, క్యాపెంయిన్లూ జరుగుతున్నాయి. రైస్ బకెట్ చాలెంజ్ అని ఆ మధ్య చాలా హంగామా నడిచింది. ఇప్పుడు కొత్తగా మహిళలు తమ నగ్న చిత్రాలను మరో మహిళకు పంపుకోవడం ట్రెండింగ్ అవుతోంది. అవును.. మీరు చదువుతున్నది నిజమే. ఓ  మహిళ తన నగ్న చిత్రాన్ని తన స్నేహితురాలికి పంపుతోంది.

Image result for woman selfie nude
ఆ సెల్ఫీ న్యూడ్ ఫోటో అందుకున్న మహిళ కూడా దాన్ని చిరునవ్వుతో స్వీకరించి.. తానూ ఓ నగ్న చిత్రం సెల్పీ తీసుకుని అవతలి వ్యక్తికి పంపుతోంది. అయితే వీరిద్దరూ లెస్బియన్లు అనో.. లేక ఇంకేదైనా లైంగిక ప్రకోపమో కారణం అని మీరు భావిస్తే తప్పులో కాలేసినట్టే.. ఇదంతా తమ శరీరాలనుపై తమకున్న ప్రేమను ప్రకటించుకోవడం అట.

సెల్ఫీ
తమ శరీరం ఎలా ఉన్నా.. దాన్ని తాము ప్రేమిస్తామని చెప్పడం దీని ప్రధాన ఉద్దేశమట. అంతే కాదు.. ఈ సెల్పీ న్యూడ్ ఫోటోలు.. మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచుతాయిట. ఇలా సెల్పీ న్యూడ్ ఫోటోలు పంపుకునేందుకు ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపులు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారట. మరి ఈ సెల్ఫీ న్యూడ్ ఫోటోలు లీకయితే.. వేరే ఎవరైనా చూస్తే.. అన్న సందేహాలు లేకపోలేదు. కానీ వీళ్లు దాన్ని అంత సీరియస్ గా తీసుకోవడం లేదట. ఏంటో ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నట్టు ఉంది కదా.



మరింత సమాచారం తెలుసుకోండి: