మనకు ఏదైనా ప్రమాదం జరిగితే మనను నమ్ముకున్నవారికి ఇబ్బంది కలుగకుండా బీమా చేస్తుంటాం.. కానీ ఏప్రిల్ 1 నుంచి భీమా సంస్థలు, రవాణాశాఖ, ప్రభుత్వాలు సంయుక్తంగా కొత్త రూల్స్ అమల్లోకి తీసుకొస్తున్నాయి. ఈ రూల్స్ అమల్లోకి వస్తే మనకు చాలా ఇబ్బందులు తప్పువు. కానీ రూల్ అన్నాక ఫాలో కాక తప్పదు కదా.. అందుకే ఆ రూల్స్ ఏంటో తెలుసుకోండి.. 

Image result for accident
ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణం చేసే సమయంలో ఏదేని ప్రమాదం జరిగితే అందులో ప్రయాణిస్తున్న ఏ ఒక్కరికి ప్రమాధభీమా వర్తించదు. ప్రభుత్వ పధకాలు ఏవీ వర్తించవు.  అలాగే ప్రమాదం పాలైన వారికి  ఏ విధమైన పరిహారం వర్తించదు. హెల్మెంట్ లేకుండా వున్న సమయంలో ప్రమాదం జరిగితే ప్రమాధభీమా వర్తించదు.  తప్పు మార్గంలో ప్రయాణిస్తూ , ప్రమాదం పాలైతే తప్పు మార్గంలో వస్తున్న వాహనం  కానీ, వ్యక్తి కి కానీ ఏ విధమైన భీమా వర్తించదు. 

Related image
మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి కూడా ప్రమాదం జరిగితే వారికి ఏ విధమైన భీమా వర్తించదు. రాంగ్ రూట్లలో వచ్చే వారి వల్ల ఇతరులకి ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం చేసిన వ్యకి పేరుతో ఉన్న ఆస్తిలో 20 లక్షల రూపాయల ప్రమాదంలో గాయపడిన లేదా మరణించిన వ్యకికి పరిహారం ఇవ్వాలి. ఇవ్వలేని పరిస్థితి ఉంటే 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తారు.
 
Image result for accident and insurance

ఫోన్ మాట్లాడుతూ ప్రమాదం చేస్తే కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది. 8. వీరి తరపున ఎవరైనా పైరవీలు చేసినచో వారి డ్రైవింగ్ లైసెన్స్ 5 సంవత్సరం లు రద్దు చేస్తారు.  ఈ విషయాలలో కఠిన చర్యలు తీసుకోని అధికారుల విధుల నుంచి 3 సంవత్సరం లు తొలగిస్తారు. ఈ సమయంలో వారికి ఏ విధమైన ప్రభుత్వ పరమైన సహాయం అందదు. అతివేగంగా వెళ్లే వారికి కూడా పైన పేర్కొన్న విధంగా శిక్షలు వర్తిస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: