Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Dec 12, 2018 | Last Updated 3:30 am IST

Menu &Sections

Search

ఆడాళ్ల జాబితాలో లోకేశ్.. హవ్వ రోజా ఎంత మాట అనేసింది..!?

ఆడాళ్ల జాబితాలో లోకేశ్.. హవ్వ రోజా ఎంత మాట అనేసింది..!?
ఆడాళ్ల జాబితాలో లోకేశ్.. హవ్వ రోజా ఎంత మాట అనేసింది..!?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నారా లోకేశ్ పప్పు.. లోకేశ్ సుద్దపప్పు.. ఇలాంటి కామెడీ వైసీపీ నేత సెటైర్లు రోజా చాలాసార్లు వేశారు. ఈసారి ఇంకొక్క అడుగు ముందుకేశారు. ఏకంగా నారా లోకేశ్ ను మహిళల జాబితాలో చేర్చేశారు. బడ్జెట్ లో మహిళలకు అన్యాయం జరిగిందన్న విషయంపై ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఈ కామెంట్లు చేశారు. ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే చదువుదాం.. 

roja-lokesh-setire-shocking-ysrcp-mla-roja-budget-
" చంద్రబాబు తన కొడుకు మంత్రి పదవి ఇచ్చి రాష్ట్రమంతా ఉద్యోగాలు ఇచ్చినట్లు సంతోషపడుతుంటాడు. మీ కేబినెట్‌లో ఇద్దరు మహిళా మంత్రులను తీసేసి అమ్ముడుపోయి వచ్చిన వారికి మంత్రి పదవి ఇచ్చి అదే మహిళా సాధికరత అనుకుంటే ఎలా? మహిళా కోటాలో లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వడం సాధికారతా? మహిళా దినోత్సవం రోజున చంద్రబాబు మహిళలకు ఏ విధమైన రక్షణ కల్పిస్తున్నారో అసెంబ్లీ సాక్షిగా రుజువైంది."

roja-lokesh-setire-shocking-ysrcp-mla-roja-budget-

" మహిళా పరిరక్షణకు ప్రత్యేక పోలీస్‌ విభాగం ఏర్పాటు చేసే ప్రతిపాదన పోలీస్‌ విభాగం వద్ద ఉందా అంటే హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప లేదని చెప్పారు.  ఎన్నికల మేనిఫెస్టోలో మహిళా రక్షణ కోసం ప్రత్యేక పోలీస్‌ విభాగం ఏర్పాటు చేస్తానని చెప్పారు. అది చేశారా..? రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి."

roja-lokesh-setire-shocking-ysrcp-mla-roja-budget-
"ప్రపంచంలోనే మహిళల అక్రమ రవాణాలో ఏపీ 2వ స్థానంలో ఉందంటే.. మహిళల భద్రత ఏ విధంగా ఉందో స్పష్టంగా అర్థం అవుతుంది. రాష్ట్రంలో దుర్వోధన, దుశ్యాసన, దుర్మార్గపు పాలన సాగుతుంది. టీడీపీ గుండాలు, రౌడీలు ఏ విధంగా మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారో అర్థం అవుతుంది. వనజాక్షి విషయంలో ఏం న్యాయం చేశారు. ఓటుకు కోట్ల కేసులు చంద్రబాబు అడ్డంగా దొరికిపోతే ఐఏఎస్‌ అనురాధను బదిలీ చేశారు. పెందుర్తిలో బండారు అనుచరులు ఎస్సీ మహిళలపై వివస్త్రను చేసి దాడి చేస్తేం ఏం చేశారు. ఇంత వరకు తప్పు చేసిన వారిని దండించారా..?" ఇవీ రోజా ఆరోపణలు..



roja-lokesh-setire-shocking-ysrcp-mla-roja-budget-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎడిటోరియల్: 5 రాష్ట్రాల్లో గెలిచిందెవరు.. ఓడిందెవరు..?
బర్త్‌ డే స్పెషల్‌: తమిళనాడు నెక్స్ట్  సీఎం రజినీకాంతేనా..?
తెలంగాణ అంతా ఓ వైపు.. ఆ ఒక్క జిల్లా  ఓ వైపు..!
ఎడిటోరియల్‌: ప్రముఖులు.. ఎవరు గెలిచారు.. ఎవరు ఓడారు..?
కేసీఆర్ గెలుపుపై చంద్రబాబు రియాక్షన్..!
TRSకు షాక్.. నలుగురు మంత్రులు ఓటమి.. స్పీకర్ కూడా!
ఘోరంగా తప్పిన లగడపాటి జోస్యం.. సన్యాసం తప్పదా..?
షాకింగ్ రిజల్ట్.. - ఓడిన సీఎం..!
వారెవా.. హరీశ్ మెజారిటీ.. దేశంలోనే రికార్డు..!
"ఆపరేషన్ లగడపాటి " వెనుక చంద్రబాబు హస్తం..?
తెలంగాణలో ఓటమికి కాంగ్రెస్ చెబుతున్న కారణం చూస్తే షాకే..!
తెలంగాణ జిల్లాలవారీ ఫలితాలు ఇవే..
మహబూబ్‌నగర్ జిల్లాలో టీఆర్‌ఎస్ క్లీన్ స్వీప్.. 14కు 14 కారుకే..
తెలంగాణ టీడీపీలో ఆయన ఒకే ఒక్క విజేత..!
కొడంగల్ లో రేవంత్ రెడ్డి వెనుకంజ..!
జానా, గీతారెడ్డి, కోమటిరెడ్డి..ఓటమిబాటలో కాంగ్రెస్ అగ్రనేతలు..?
లేటెస్ట్ ట్రెండ్స్.. మళ్లీ కేసీఆర్‌ దే గెలుపు..!
విజేతలకు హరీశ్ రావు కొత్త పిలుపు.. ఎంతమంది వింటారో..?
ఈసారి ఎన్నికల ఫలితాలు ఆలస్యంగా.. ఎందుకంటే..?
తెలంగాణలో తొలి ఎన్నికల ఫలితం..?
కేసీఆర్ మళ్లీ సీఎం కారు.. తేల్చిచెప్పిన జ్యోతిష్యుడు..
కేసీఆర్ కొంప ముంచనున్న " రెడ్డి " ఫ్యాక్టర్..?
హంగ్ వచ్చినా కేసీఆర్ వెరీ లక్కీ.. ఎందుకంటే..?
రజినీకాంత్ వ్యక్తిగత రహస్యాలు..? : బర్త్‌డే స్పెషల్
ఆయనకు లగడపాటి ఫోన్ చేశాడు.. మంత్రి కూడా అవుతాడట..!
వెనుక నుంచి టచ్ చేశాడు.. చెంప చెళ్లుమనిపించింది..
కేసీఆర్ కు ఓటమి భయం.. అందుకేనా ఆ మీటింగ్..?
మళ్లీ లగడపాటి సీక్రెట్ సర్వే..  అంకెలు మారుస్తాడా..?
కేసీఆర్ గుట్టు ఆధారాలతో బయటపెట్టిన రేవంత్..
ప్రజాకూటమి సంచలన నిర్ణయం.. గవర్నర్ కు షాక్..
కైపెక్కించే బాలీవుడ్ మిల్కీ బ్యూటీ.. ఇలా అయ్యిందేంటి..?
అదే ప్రభాస్ అతి పెద్ద వీక్ నెస్.. రానా కంటే ముందే పెళ్లి..!?
ఈశా అంబానీ పెళ్లి వేడుకకి చంద్రబాబు...!
నందమూరి సుహాసిని ఓటమి ఖాయం.. ఇవిగో సిగ్నల్స్..
లగడపాటి పరువు తీసేసిన కేటీఆర్.. మరీ అంత వెటకారమా..?
హంగ్ వస్తే.. కాంగ్రెస్ అండతో హరీశ్ రావు సీఎం ..?
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..