తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు తొలిరోజే సెగలు రేపుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెడ్ ఫోన్ విసరడం, అది పోయి శాసన మండలి ఛైర్మన్ కు స్వామి గౌడ్ కంటికి తాకడంతో వివాదం ముదిరింది. ఈ ఘటనలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై వేటువేసేసింది తెలంగాణా అధికార టిఆరెస్. అయితే తన మీద వేటు వేస్తానంటే భయపడే ప్రశ్నే లేదని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గతంలో హరీష్ రావు ఇదే గవర్నర్ ను కొట్టడానికి ఆయనపై దూసుకు పోలేదా? అని ప్రశ్నించారు. అప్పుడు వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో ఒకసారి పరిశీలించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు.

telangana assembly komatireddy venkata reddy కోసం చిత్ర ఫలితం

ఈ నేపథ్యంలో గతం లో తన్నీరు హరీష్ రావు నాటి ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ మీదకు దాడి చేసేందుకు టేబుళ్ల మీద నుంచి దూకిన ఉదంతం వీడియో ను తాజాగా కాంగ్రెస్ పార్టీ తమ అస్త్రంగా బయటకు తీసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ వైరల్ చేస్తోంది. అప్పట్లో హరీష్ రావు ఎంత దూకుడు ప్రదర్శించారన్న విషయాన్ని దేశ ప్రజలకు  చెప్పేందుకే ఆ వీడియోను విపరీతంగా త్రోలింగ్ చేస్తున్నారు. అది వైరల్ అవుతుందిప్పుడు. 

telangana assembly komatireddy venkata reddy కోసం చిత్ర ఫలితం

మరోవైపు కోమటిరెడ్డి దాడి తాలూకు అన్ని వీడియోలు చూసిన తర్వాత దాడి తీవ్రతను బట్టి చర్యలు తీసుకుంటామని శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్ రావు వెల్లడించారు. కాంగ్రెస్ వైరల్ చేస్తున్న వీడియో ను మీరూ ఒకసారి చూడండి. ఒకర్ని తియరాదు మరొకర్ని పెట్టరాదు. అటు నాడు టిఆరెస్ ఈతు నేడు కాంగ్రేస్ అరాచక వాదులే అన్నది నగ్న సత్యం. ఈ దరిద్రాన్ని చూడటానికి మనం చూపటానికి శాసనసభ ఉన్నాయి.
telangana assembly komatireddy venkata reddy కోసం చిత్ర ఫలితం
అయినా ఇక్కడ శాసనసభ లో గవర్నర్ ఉన్నప్పుడు ఏమైనా చర్య తీసుకుంటే అది గవర్నర్ తీసుకోవాలి గాని - ఇరవైమంది శాసనసభ్యుల రాజీనామాలు తన కుర్చి  క్రింద  పెట్టుకొని నిర్ణయం తీసుకోలేని సభాపతి దీనిపై వెంటనే వెంకట రెడ్డిని సస్పెండ్ చేయటం చూసి హతవిధీ! అనుకుంటున్నారు జనం. 

harish rao attacked on employee in ap bhavan కోసం చిత్ర ఫలితం

సంబంధిత చిత్రం

ఆంధ్రప్రదెశ్ భవన్ లో ఉద్యోగిపై అన్యాయంగా చేయి చేసుకున్న హారీష్ రావు 

మరింత సమాచారం తెలుసుకోండి: