సినిమా వాళ్లంటే సాధారణమైన జనానికి ఎంత క్రేజో వేరే చెప్పనక్కర్లేదు.. వాస్తవానికి ఆ క్రేజ్ నే సినిమా వాళ్లు క్యాష్ చేసుకుంటారనుకోండి.. అది వేరే విషయం. అందులోనూ సినిమా హీరోయిన్లంటే ఉంటే పిచ్చి అలాంటిలాంటిది కాదు.. ఆ మధ్య కేరళలో సన్నీలియోన్ ఓ షాపు ఓపెనింగ్ కు వస్తే జనం ఎలా మూగారో చూశారు కదా.. ఓ బహిరంగ సభకు కూడా అంతగా జనం రారేమో.. 

Image result for sunnyleone KERALA
కానీ ఈ పిచ్చి ఒక్కోసారి ముదిరిపోతుంటుంది. హీరోయిన్లను చూసి ఆనందించడమే కాకుండా.. చుట్టూ అంతమంది జనం ఉన్నా వారిని తాకాలని ఉబలాటపడతారు.. ఎలాగోలా వారి దగ్గర చేసి ఎక్కడో ఒకచోట చేయి వేసి పైశాచిక ఆనందం పొందాలని చూస్తుంటారు.

Related image
తాజాగా గాయని చిన్మయికి ఇదే అనుభవం ఎదురైందట. ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. 

Celebrities who got harassed by fans

హీరోయిన్లు కాజల్ అగర్వాల్, సమంత, తమన్నా.. ఇలాంటి వారందరికీ ఇలాంటి చేదు అనుభవాలు ఉన్నాయి.


Celebrities who got harassed by fans
కాజల్ చెన్నైలో ఓ ఆడియో ఫంక్షన్ కు వెళ్తే.. చుట్టూ ఫ్యాన్స్ మూగేసరికి ఏడుపు వచ్చినంత పనైంది.

Image result for HEROINE HARASSED BY FANS
అందుకే హీరోయిన్లు పబ్లిక్ ఫంక్షన్స్ కు వస్తే వారి రక్షణ కోసం వస్తాదులను ప్రత్యేకంగా నియమించాల్సి వస్తోంది. ఇలాంటి వేధింపులకు దీపికాపడుకునే, కత్రినా కైఫ్ వంటి వారు కూడా మినహాయింపేమీ కాదు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: