విజయవాడ క్రమంగా సెలబ్రెటీ సిటీగా మారుతోంది. రాజధాని వచ్చాక ఫ్యాషన్ రంగానికీ ప్రాధాన్యత పెరిగింది.


మెట్రోపాలిటిన్‌ నగరాలకు దీటుగా ఇక్కడ కూడా ఫ్యాషన్ షోలు నిర్వహిస్తున్నారు. 



ఫ్యాషన్ వీక్ పేరుతో జరుగుతున్న ఈ పోటీలో పలువురు బాలీవుడ్ మోడల్స్ సందడి చేశారు.




బొడ్డుకిందకు చీరలు కట్టి చూపరులను మంత్రముగ్దులను చేశారు.



స్పెషల్ కాస్ట్యూమ్స్ తో ఫ్యాషన్ ప్రియులను అలరించారు. 


ఇక బాలీవుడ్‌ నటి మన్నారా చోప్రా ఫ్యాషన్‌ వీక్‌ లో పాల్గొని క్యాట్ వాక్ చేసింది.


నిలువెల్లా శ్వేత వస్త్రాలతో దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా అలరించింది.


అందాల వస్త్రాలకు తోడు... ఫ్లయింగ్ కిస్ లు ఇచ్చి ఆహుతులను మంత్రముగ్దులను చేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: