Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Dec 12, 2018 | Last Updated 5:51 pm IST

Menu &Sections

Search

మోడీ ఎట్టకేలకి స్పందించాడు !

మోడీ ఎట్టకేలకి స్పందించాడు !
మోడీ ఎట్టకేలకి స్పందించాడు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

దేశంలో నిర్భయ ఘటన తరహాలో మరో రెండు సంఘటనలు చోటుచేసుకున్నాయి ఇటీవల. ఉత్తరప్రదేశ్, కాశ్మీర్ రాష్ట్రాలలో జరిగిన అత్యాచార ఘటనలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. కాశ్మీర్ రాష్ట్రం కఠువా ప్రాంతంలో 8 ఏళ్ల చిన్నారిని అత్యంత క్రూరంగా దారుణంగా అత్యాచారం చేసిన సంఘటన అందరినీ కలచివేసింది. ప్రస్తుతం దేశంలో ఈ సంఘటనపై నిరసనలు ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి.

modi-up-bjp-kashmir-delhi

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యే సోదరుడు తనపై అత్యాచారం చేశారంటూ ఓ బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటన తరువాత బాధితురాలి తండ్రి పోలీస్ కస్టడీలో మరణించడం మరింత వివాదాస్పదమైంది. కశ్మీర్ లోని కఠువాలో అయితే మాజీ ప్రభుత్వ అధికారి ఆయన మేనల్లుడు ఇంక మరికొంతమంది.. గొర్రెలు మేపుకోవడానికి వెళ్లిన ఎనిమిదేళ్ల గుజ్జర్ చిన్నారిని అత్యంత దారుణంగా అత్యాచారాలు చేసి  గొంతు పిసికి చంపేశారు.

modi-up-bjp-kashmir-delhi

తాజాగా దేశంలో జరిగిన ఈ రెండు ఘటనలు దేశ ప్రజలకు తీవ్ర ఆవేశాన్ని తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనలపై ప్రధానమంత్రి మోదీ స్పందించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన మోడీ..రెండు రోజులుగా దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఉన్నావ్ కఠువా లాంటి ఘటనలు నాగరిక సమాజంలో జరగకూడనివని అన్నారు.

modi-up-bjp-kashmir-delhi

నిర్భయ వంటి ఘటనల నుండి ఇంకా మనం ఏమీ నేర్చుకోలేదని మరోసారి రుజువైంది అని అన్నారు. ఈ ఘటనలకు పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

modi-up-bjp-kashmir-delhi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తెలంగాణ ఓటమి బాబు మీద ఏపీ లో ఇంత దారుణంగా ఉండబోతుందా..?
" నమ్మక ద్రోహి చంద్రబాబు " ఇదే ఫీలింగ్ లో రిజెక్ట్ చేసిన తెలంగాణా ఓటర్లు ?
"ఎక్కడరా లగడపాటి" తెలుగు తమ్ముళ్ళ ఎంక్వైరీ - ఎన్ని కోట్లు పోయాయో తెలుసా?
తెలంగాణా ఎలక్షన్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ - తోపు కెసిఆర్ vs పోటుగాళ్ళు
జనసేన లోకి నాగబాబు ? నరసాపురం ఎంపీ టికెట్ పక్కా ?
12 లక్షల ఓట్ల గల్లంతు అంటే - ప్రజాస్వామ్యానికి సిగ్గు చేటు !!
గోవా లో ప్లాన్ ఏపీ లో అమలు చెయ్యబోతున్న బీజేపీ - కెసిఆర్ ?
కొండా  విశ్వేశ్వర్ రెడ్డి vs మర్రి జనార్ధన్ రెడ్డి - వేడెక్కిన తెలంగాణ రాజకీయం !!
వీళ్ళిద్దరి నీ విడగొట్టడం ఎలా ??
మోడీ సర్కార్ కి ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చిన బీజేపీ ఎంపీ..!
జగన్ పాదయాత్ర పై సొంతంగా చేయించిన సర్వే చూసి షాక్ అయినా చంద్రబాబు..!
లగడపాటి ఫలితాలు విడుదల - సంచలనం గా ఉన్న లెక్కలు !
రిపబ్లిక సర్వే విడుదల - గెలుపు గుర్రాలు డిసైడ్ చేసింది !
టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ విడుదల - తెరాస దే గెలుపు ?
తెలంగాణా ఎన్నికల రివ్యూ 2018..!
About the author

Kranthi is an independent writer and campaigner.