టాలీవుడ్‌లో సంచలనం రేపుతున్న కాస్టింగ్ కౌచ్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా గతకాలపు హీరోయిన జీవిత తన భర్త వద్దకు అనేక మంది యువతులను పంపినట్టు తెలుస్తోంది. చదువు కోసం, అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చి హాస్టళ్లలో ఉండే కొందరు నిరుపేదలైన అమ్మాయిలను వల్లో వేసుకుని జీవిత తన మొగుడి వద్దకు పంపారని ప్రముఖ మహిళానాయకురాలు సంధ్య ఆరోపించారు. 

Image result for rajasekhar and jeevitha

ఓ ఛానల్లో క్యాస్టింగ్ కౌచ్ పై జరిగిన చర్చలో సంధ్య ఈ విషయాలను బయటపెట్టారు. శ్రీరెడ్డి పుణ్యమా అని టాలీవుడ్ లో ఈ విష సంస్కృతిపై చర్చ జరుగుతోందని.. ఈ సమయంలో కొందరు ఇండస్ట్రీలోని అకృత్యాలను వెనకేసుకొస్తున్నారని సంధ్య మండిపడ్డారు. శ్రీరెడ్డి సాహసం తర్వాత అనేక విషయాలు వెలుగుచూస్తున్నా.. ఇండస్ట్రీలో అలాంటివేమీ లేవు అంటూ జీవిత పత్రికలవారితో చెప్పడంపై సంధ్య మండిపడ్డారు.
 
Related image
స్వయంగా జీవితే తన మొగుడి వద్దకు అమ్మాయిలను సప్లయ్ చేసిందని చెప్పుకొచ్చారు. ఆమె వాదన ప్రకారం అమీర్ పేట హాస్టల్లో ఉండే కాలేజీ అమ్మాయిలను రాజశేఖర్ వద్దకు పంపేదట. ఓ రోజు జీవిత స్వయంగా ఫోన్ చేసి.. ఏమే.. ఈరోజు నీవంతు కదా.. నా మొగుడి దగ్గర పడుకోవడానికి రాలేదేం అని కోప్పడిందట. అంతేకాదు.. ఇప్పుడు నువ్వు వచ్చి పడుకోకపోతే.. వాడి పెట్టే టార్చర్ ఎవరు భరించాలే.. అంటూ బూతులు తిట్టేసిందట. ఈ విషయాలన్నీ సంధ్య బయటపెట్టారు. 

Related image

ఆమె వద్దకు వచ్చి కొంతమంది అమ్మాయిలు తమ బాధలు చెప్పుకున్నారట. శ్రీరెడ్డి దెబ్బతో సినీరంగంలో లైంగిక వేధింపులను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన క్యాష్ వంటి సంఘంలో జీవిత వంటి వారిని సభ్యులుగా నియమిస్తే అమ్మాయిలకు ఏమాత్రం న్యాయం జరగదని సంధ్య అంటున్నారు. మరి సంధ్య చెప్పిన మాటలే నిజమైతే.. జీవిత, రాజశేఖర్ ల దాంపత్యాన్ని ఎలా వర్ణించాలో.. మరి ఈ వార్త నిజం కాకూడదనే కోరుకుందాం..


మరింత సమాచారం తెలుసుకోండి: