Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Apr 21, 2018 | Last Updated 5:06 pm IST

Menu &Sections

Search

పోలీస్ స్టేషన్ లో శ్రీరెడ్డి కేసు పెట్టింది..ఎవరిపైనో తెలుసా!

పోలీస్ స్టేషన్ లో శ్రీరెడ్డి కేసు పెట్టింది..ఎవరిపైనో తెలుసా!
పోలీస్ స్టేషన్ లో శ్రీరెడ్డి కేసు పెట్టింది..ఎవరిపైనో తెలుసా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన శ్రీరెడ్డి టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ (పడక సుఖం) పై పెను సంచలనాలు సృష్టిస్తూ వచ్చిన  శ్రీరెడ్డి మొదటి సారిగా పోలీస్ మెట్లెక్కింది.  కాస్టింగ్ కౌచ్ పై వివిధ ఛానల్స్ లో ఇంటర్వ్యూ ఇస్తూ వస్తున్న శ్రీశక్తి కొన్ని ఫోటోలు తన ఫేస్ బుక్ లో లీక్ చేసింది. ఇందులో సురేష్ బాబు తనయుడు రానా తమ్ముడు అభిరామ్ ఫోటో లు రిలీజ్ చేసినప్పటి నుంచి టాలీవుడ్ లో ప్రకంపణలు మొదలయ్యాయి.  కొంత మంది సెలబ్రెటీలపై శ్రీరెడ్డి కొన్ని రోజులుగా తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తనను అవకాశాల పేరుతో సినీ పరిశ్రమలో చాలామంది వంచించారని.. తెలుగు నటీనటులకు అవకాశాలివ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఆమె అంటోంది. 
actress-sri-reddy-complaints-karate-kalyani-&-saty
అంతకు ముందు ‘మా ’ అసోసియేషన్ వారు తనకు కార్డు ఇవ్వలేదని ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేయడంతో అది కాస్త నేషనల్ మీడియాలో దుమ్మురేపడతో ‘మా’ అసోసియేషన్ ఓ మెట్టు దిగి శ్రీశక్తి అన్ని రకాలుగా న్యాయం చేస్తామని..తానకు కావాల్సింది ఇస్తామని చెప్పారు. శ్రీరెడ్డి విషయం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ ముందు ప్రస్తావించగా ఇలాంటి వాటి విషయంలో ఎమోషనల్ కన్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని..తమకు అన్యాయం జరిగితే చట్టపరంగా వెళ్లాలని సూచించారు. ఈ నేపథ్యంలో శ్రీశక్తి పోలీస్ మెట్టు ఎక్కింది.
actress-sri-reddy-complaints-karate-kalyani-&-saty
అయితే త‌న జీవితాన్ని నాశ‌నం చేశార‌ని ఆరోపిస్తున్న వ్య‌క్తుల‌పై కాకుండా త‌న‌పై అభ్యంత‌ర‌క‌ర‌మైన వ్యాఖ్యాలు చేసిన వారిపై కేసు పెట్ట‌డ‌మే విచిత్రం.. వివరాల్లోకి వెళితే.. కరాటె కళ్యాణి.. సత్య చౌదరిల త‌న‌పై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్యాలు చేస్తున్నారంటూ, వారిపై శ్రీ‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
actress-sri-reddy-complaints-karate-kalyani-&-saty

హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్ కు స్వ‌యంగా వెళ్లిన ఆమె త‌న ఫిర్యాదును స్టేష‌న్ హౌజ్ ఆఫీస‌ర్ కు అంద‌జేసింది. అంతే కాదు దానికి సంబంధించిన ఆధారాలు కూడా అందులో పొందు పరిచినట్లు సమాచారం. మరి ఈ విషయంపై టాలీవుడ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
actress-sri-reddy-complaints-karate-kalyani-&-saty
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బీజేపీకి షాక్.. సీనియర్ నేత యశ్వంత్ సిన్హా పార్టీకి గుడ్‌బై!
'భరత్ అనే నేను'తో మంచి హిట్ కొట్టాడు!
‘రంగస్థలం’ రికార్డ్ బ్రేక్ చేసిన ‘భరత్ అనే నేను’!
పవన్ కి వ్యతిరేకంగా జర్నలిస్టుల ఆందోళన!
దటీజ్ స్టీఫెన్ స్పీల్ బర్గ్..!
అందుకే ‘ధర్మ పోరాట దీక్ష’చేస్తున్నాను..!
అల్లు అరవింద్ వాఖ్యలపై వర్మ కౌంటర్!
తల్లి గురించి మహేష్ బాబు ఎమోషనల్ ట్విట్..ఫోటో వైరల్!
సీఎం చంద్రబాబు దీక్ష కోసం.. దుర్గామాతకు మహిళల పూజలు!
శ్రీరెడ్డి మాటలు పచ్చి అబద్దాలు : అంబటి రాంబాబు
మెగాహీరో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం!
ప్రభాస్ సరసన మరో బాలీవుడ్ బ్యూటీ!
బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ బంగారం ఏమైంది?
'అర్జున్‌ రెడ్డి' హీరో అంటే ఒకే..శ్రీరెడ్డి అంటే తప్పా?
ఇక ఈ జీవితం చాలు..శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..వైరల్
పవన్ కోసం ఆ హీరోయిన్..ఏంచేసిందో తెలుసా!
నందమూరి కుర్రాడి లేలెస్ట్ ఫోటో వైరల్!
తల్లి కాబోతున్న గోవా బ్యూటీ ఇలియానా?
హరిబాబు రాజీనామాపై స్పందించిన విష్ణుకుమార్ రాజు
తల్లీ..చెల్లీతో ‘ఫిదా’ సాయిపల్లవి సెల్ఫీ..ఫోటో వైరల్!
ఉత్తర్ ప్రదేశ్ లో మరోఘోరం..అత్యాచారం..హత్య!
మరోసారి కన్నుగీటిన ప్రియా..కానీ!
‘రాజవంశస్థుడు’ గా వస్తున్న రాంచరణ్
అందుకే సినిమాలకు దూరంగా ఉన్నాను : ముమైత్