తిరుమల దర్శనం* ఈ రోజు రద్దీ: సాధారణం:trident:ఈరోజు తేదీ *16.04.2018* *సోమవారం* ఉదయం *5* గంటల సమయానికి,సర్వదర్శనం కోసం *22*కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు కంపార్టమెంట్లలో భక్తులుఉదయం *11-12* గంటల మధ్యసర్వదర్శనం పూర్తి చేసుకొనిఆలయం వెలుపలికి రావచ్చు

Image result for tirumala samacharam

కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు :trident:స్లాట్స్ మేరకు *ఉ. 8 గం.* తరువాత నేరుగా దివ్యదర్శనానికిఅనుమతిస్తారు ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం*10* గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును.నిన్న ఏప్రిల్ *15* న*94,399* మంది భక్తులకుస్వామివారి దర్శనభాగ్యంలభించినది.‌ ‌నిన్న *31,351* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కు చెల్లించుకున్నారు.నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన*నగదు కానుకలు ₹: 3.49* కోట్లు..

Image result for tirumala samacharam

మరింత సమాచారం తెలుసుకోండి: