Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Jul 20, 2018 | Last Updated 6:40 am IST

Menu &Sections

Search

తండ్రి చెప్పుతో కొడితే తట్టుకోలేక.. టెర్రెస్ పై నుంచి దూకిన బాలిక

తండ్రి  చెప్పుతో కొడితే తట్టుకోలేక.. టెర్రెస్ పై నుంచి దూకిన బాలిక
తండ్రి చెప్పుతో కొడితే తట్టుకోలేక.. టెర్రెస్ పై నుంచి దూకిన బాలిక
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య మహిళలపై చిన్నారులపై వేధింపులు తీవ్రం అయ్యాయి.  కొంత మంది కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతుంటే..ఐన వారు మానసికంగా...శారీరకంగా చిత్ర హింసలకు గురి చేస్తున్నారు. దాంతో జీవితంపై విరక్తి చెంది ఎంతో మంది ఆడపిల్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ తండ్రి తనని పదే పదే చెప్పుతో కొట్టడంతో దెబ్బలకు తాలలేకనో..అవమానం భరించలేకనో ఓ బాలిక టెర్రస్ నుంచి దూకేసింది.
girl-jumps-off-from-terrace-escape-torture-accused

ఈ ఘటన రాజస్థాన్‌లో కలకలం రేపింది.   వందన అనే బాలికను భవంతిపైకి తీసుకెళ్లిన ఆమె తండ్రి సంతోష్, పదే పదే చెప్పుతో కొడుతూ ఉంటే, ఆ బాధ నుంచి తప్పించుకునేందుకు టెర్రెస్ పై నుంచి ఆమె దూకేసింది. అయితే ఈ ప్రమాదంలో బాలిక జీవించే ఉంది..కానీ ఓ కాలుకి తీవ్ర గాయం అయ్యింది. 
girl-jumps-off-from-terrace-escape-torture-accused
హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ మొత్తం ఘటనను ఎవరో వీడియో తీసి అందించగా, కేసు నమోదు చేసిన పోలీసులు, సంతోష్ ను అరెస్ట్ చేశారు. కుమార్తెను హింసించిన నేరానికి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

girl-jumps-off-from-terrace-escape-torture-accused


girl-jumps-off-from-terrace-escape-torture-accused
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా’అంచనాలు పెంచుతున్న ఫోటో లీక్!
ఆ సింగర్ రెండో పెళ్లి చేసుకోబోతుందా!?
‘శ్రీనివాస కళ్యాణం’కాన్సెప్ట్ టీజర్ రిలీజ్!
ఎన్టీఆర్ బయోపిక్ పై వస్తున్నవన్నీ రూమర్లేనా?!
తెలంగాణ మల్టీప్లెక్స్,థియేటర్స్ కి కేసీఆర్ షాక్!
యాంకర్ అనసూయకు మళ్లీ కోపం వచ్చింది!
ప్రముఖ సంగీత విద్వాంసులకు “శాక్రమెంటో తెలుగు సంఘం” (టాగ్స్) పురస్కారాలు
విజయవాడలో అశ్లీల నృత్యాలతో హల్ చల్..!
ఆ అభిమాని నా ఫోన్ నెంబర్ అడిగాడు..కానీ..
‘బిగ్ బాస్ 2’షో పై హెబ్బా పటేల్  క్లారిలీ ఇచ్చింది!
రూ.700 కోట్లతో తీశారు..దిమ్మతిరిగే రిజల్ట్ వచ్చింది!
డిబెట్ లో తేడా వచ్చింది.. లైవ్ లోనే మహిళపై దాడి!
తప్పు జరిగిన చోట కఠిన చర్యలు తప్పవు : ఆచార్య ఆవుల దామోదరం
‘ఎన్టీఆర్’ బయోపిక్ లో శ్రీదేవి ఎవరో తెలుసా!
భార్యాభర్తల శృంగారం విషయంలో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!
గ్రేటర్‌ నోయిడాలో విషాదం.. కుప్పకూలిన భవనాలు..!
తెలుగింటి సాంప్రదాయం చాటుకున్న బాలయ్య!
హీరో విశాల్ కి సారీ చెప్పింది!
 లోక్ సభలో గందరగోళం..నినాదాలో హోరెత్తిస్తున్న విపక్షాలు!
రేప్ కేసులో బెయిల్..పెళ్లిచేసుకొని ఫుల్ ఎంజాయ్!
మోక్షజ్ఞ ఎంట్రీకి ఇదే మంచి తరుణం!
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో..జబర్ధస్త్ నటుడు అరెస్ట్!
రాజమౌళి మల్టీస్టారర్ కి రూ.300 కోట్లా!
దివ్యాంగురాలైన మైనర్‌ బాలికపై 17 మంది సామూహిక అత్యచారం!
మార్కెట్ లోకి అల్కాటెల్ 5వి స్మార్ట్‌ఫోన్ రిలీజ్!
ఆ నిర్ణయంతో..ఎల్‌ఐసికి లైన్ క్లియర్
సీనియర్ నటి మృతి!
ముద్దు సీన్లలో నటించనని చెప్పా..అందుకే..
కాలేజీలో ఎన్టీఆర్, పూజా సీన్లు!
హీరో సిద్దార్థ్ పై ప్రభాస్ ఫ్యాన్ సీరియస్!
మహా సంప్రోక్షణ రోజుల్లో దర్శనానికి భక్తులను అనుమతించండి : చంద్రబాబు
పద్మావత్ రికార్డ్ బ్రేక్ చేసిన ‘సంజు’!
బిగ్ బాస్ హౌజ్ లో గణేష్ ఎక్కి ఎక్కి ఏడ్చాడు!
ఎన్టీఆర్ ఫ్యామిలీని కలిసిన విద్యాబాలన్!
‘సాక్ష్యం’కథ ఇదే అట!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.