Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Jul 20, 2018 | Last Updated 4:46 am IST

Menu &Sections

Search

బాబుకు వణుకు పుట్టిస్తున్న ఆ "ఒక్క ఫోటో" !

బాబుకు వణుకు పుట్టిస్తున్న ఆ "ఒక్క ఫోటో" !
బాబుకు వణుకు పుట్టిస్తున్న ఆ "ఒక్క ఫోటో" !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గత సార్వత్రిక ఎన్నికలలో పరాజయం మూటగట్టుకున్న తరువాత జగన్ తీవ్ర నిరాశకు లోనయ్యాడు. తాను గెలుస్తానని ఆశించినప్పటికీ ఒక్కసారిగా సమీక్షలు మారడంతో పరాజయం తప్పలేదు. కానీ ఈ సారి ఎలాగైనా గెలవాలని నానాతంటాలు పడుతున్నాడు. ఇప్పటికే పాదయాత్ర కొనసాగిస్తూ వచ్చే ఎన్నికలలో కావలసిన మద్దతును కూడగట్టాడు.

babu-shocked-of-jagan-following

ప్రస్తుతం ఆయన చేపట్టిన పాదయాత్ర నేటితో 138వ రోజుకు చేరుకుంది. ఇటీవల గుంటూరు జిల్లాలో ముగిసిన ప్రజా సంకల్పయాత్ర మొన్న కృష్ణా జిల్లాలో ప్రవేశించింది. జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 270 కిలోమీటర్ల మేర ఆయన యాత్ర చేయనున్నాడు. కనకదుర్గ వారధి గుండా యాత్ర చేస్తూ ఆయన కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టాడు. దారి పొడవునా అభిమానులతో ఆ ప్రాంతం మొత్తం కిక్కిరిసిపోయింది.

babu-shocked-of-jagan-following

యాత్ర చేస్తున్నప్పుడు చంద్రబాబుకు కలగని ఒక భయం నిజానికి ఒక ఫోటో చూస్తేనే కలుగుతుంది. అదేమిటంటే ఆ వారధిపై గల జగన్ జనసందోహం తచ్చాడుతున్నప్పటి ఫోటో. నిజం చెప్పాలంటే కోస్తాలో జగన్ కు అంత ప్రాభల్యం లేదని గత ఎన్నికలే నిరూపించాయి. టీడీపీ శ్రేణులు కూడా ఇప్పుడు సైతం బెజవాడలో జగన్ యాత్రకు అంత సీన్ లేదని అనుకున్నాయి. కానీ అనుకోని విధంగా జగన్ యాత్రకు అనూహ్య స్పందన లభించడం బాబును కలవరపెడుతుందట. ఓ వైపు టీడీపీ వారు జగన్ ఫాలోయింగ్ కు వణుకుతుంటే వైసీపీ వారు తమ నాయకుడే తరువాతి సీఎం అని సంబరపడిపోతున్నారట.


babu-shocked-of-jagan-following
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గుండెలు పిండేసిన సోనాలి..!
టీడీపీ వ్యాఖ్యలు... జనాల్లో అనుమానాలు..!
చంద్ర బాబు ను పొగిడిన జగన్...!
బీజేపీ టీడీపీ భందం కొనసాగుతుంది.. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి..!
ఆ 'ఇద్దరినీ' రాజమౌళి ఫిక్స్ చేశాడా...!
టీడీపీ కి జేసి ఝలక్ నేను రాను పో ఏమైనా చేసుకో...!
వైసీపీ ని దెబ్బ కొట్టడానికి బీజేపీ ప్లాన్ అదుర్స్..!
అడిగినంత ఇస్తే నాకు ఎవరైనా ఒకటే అంటున్న హీరోయిన్..!
సినీ ఇండస్ట్రీ లో అమ్మాయిలు అందుకే లొంగి పోతున్నారు..!
వైకాపా నేతలు మతి భ్రమించే మాటలు...!
జగన్ ఆ 'తీరు' మార్చుకుంటే సీఎం అవుతాడంటా..!
హిందూ పురం లో బాలయ్య ఇల్లు ముట్టడి.. ఈ సారి బాలయ్య కు దబిడి దిబిడే...!
సోషల్ మీడియా మజాకా చంద్ర బాబు దిగొచ్చాడు..!
జగన్ మళ్ళీ తన గొయ్య తానే తవ్వుకుంటున్నాడా..!
అడక్కముందే రజినీకాంత్ చెప్పేశాడుగా...!
రాజమౌళి సినిమా కోసం బన్నీ మాటలు..!
టాలీవుడ్ పట్టించుకోలేదని కోలీవుడ్ ను కెలుకుతుందా...!
పవన్ కళ్యాణ్  అప్పుడు జగన్ కు... ఇప్పుడు చంద్ర బాబు కు...!
సినిమా నిర్మాణం లో బాలయ్య కు చుక్కలు కనిపిస్తున్నాయా... అందుకే ఆ నిర్ణయం..!
పిల్లల చావుకు కారణం ఎవరు? చంద్ర బాబుదేనా బాధ్యత ఎందుకంటే..!
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం మీద ప్రజల విశ్వాసం కేవలం 24 శాతం.. ఇది దేనికి సంకేతం..!
తనకే దిక్కు లేదు కానీ అతను జగన్ ను సీఎం చేస్తాడంటా...!
జేసి వారసులు వస్తున్నారు ... గెలుస్తారా ఓడిపోతారా...!
వైసీపీ లో అలాంటి 'ఎమ్మెల్యేలు' జగన్ కు దెబ్బేనా...!
మోక్షజ్ఞ తో రకుల్ ప్రీతీ సింగ్ రొమాన్స్..!
లోకేష్ కు 'కడప' దెబ్బ తగిలింది...!