ఈ రోజు రద్దీ: *సాధారణం* ఈరోజు తేదీ *18.04.2018* *బుధవారం* ఉదయం *5* గంటల సమయానికి,సర్వదర్శనం కోసం *1*కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు.కంపార్టమెంట్లలోని భక్తులుఉదయం *9-10* గంటల మధ్యసర్వదర్శనం పూర్తి చేసుకొనిఆలయం వెలుపలికి రావచ్చు కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు స్లాట్స్ మేరకు *ఉ. 8 గం.* తరువాత నేరుగా దివ్యదర్శనానికిఅనుమతిస్తారు.

Image result for tirumala tirupati devasthanam

ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం*8* గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును. 🏹నిన్న మార్చి *17* న *66,124* మంది భక్తులకుస్వామి వారి దర్శన భాగ్యంలభించినది.🏹నిన్న *23,353* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కు చెల్లించుకున్నారు.నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన*నగదు కానుకలు ₹ 3.21* కోట్లు.:ear_of_rice:నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకుభక్తులు అందించిన విరాళాలు అన్నప్రసాదం ట్రస్టు: ₹ 11.79 లక్షలు"బర్డ్" ట్రస్టు: ₹ 10.00 లక్షలుశ్రీశ్రీనివాసాశంకరనేత్రాలయ ట్రస్టు: ₹ 10.00 లక్షలు,

Image result for tirumala tirupati devasthanam

మరింత సమాచారం తెలుసుకోండి: