ఈ రోజు రద్దీ: *సాధారణం*ఈరోజు తేదీ *20.04.2018* *శుక్రవారం* ఉదయం *5* గంటల సమయానికి,:ear_of_rice:సర్వదర్శనం కోసం *7*కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు.కంపార్టమెంట్లలోని భక్తులుఉదయం *10-11* గంటల మధ్యసర్వదర్శనం పూర్తి చేసుకొనిఆలయం వెలుపలికి రావచ్చుకాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు స్లాట్స్ మేరకు *ఉ. 8 గం.* తరువాత నేరుగా దివ్యదర్శనానికిఅనుమతిస్తారు ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం*9* గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును.
Image result for ttd temple
నిన్న ఏప్రిల్ *19* న*60,339* మంది భక్తులకుస్వామి వారి దర్శన భాగ్యంలభించినది.నిన్న *25,003* మంది భక్తులుస్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కులు చెల్లించుకున్నారునిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన*నగదు కానుకలు ₹: 2.43* కోట్లు.:ear_of_rice:నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకుభక్తులు అందించిన విరాళాలు అన్నప్రసాదం ట్రస్టు: ₹ 26.62 లక్షలుశ్రీబాలాజీఆరోగ్యవరప్రసాదిని స్కీమ్ : ₹ 1.00 లక్షలుఎస్వీ విద్యాదాన ట్రస్టు: ₹ 1.00 లక్షలు ఎస్వీ ప్రాణదాన ట్రస్టు: ₹ 1.00 లక్షలు


మరింత సమాచారం తెలుసుకోండి: