ఈ రోజు రద్దీ: *సాధారణం*. ఈ రోజు తేదీ *03.05.2018* *గురువారం* ఉదయం *5* గంటల సమయానికి,సర్వదర్శనం కోసం *31*కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు.(కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి యం.బి.సి 26 వరకూ భక్తులు బారులు తీరి వున్నారు) కంపార్టమెంట్లలోని భక్తులుసా. *4* గంటల పైనసర్వదర్శనం పూర్తి చేసుకొనిఆలయం వెలుపలికి రావచ్చు కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు స్లాట్స్ మేరకు *ఉ. 8 గం.* తరువాత దివ్యదర్శనానికినేరుగా అనుమతిస్తారు ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం*11* గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును.

Image result for ttd darshanam

నిన్న మే *2* న*68,772* మంది భక్తులకుస్వామివారి దర్శనభాగ్యంలభించినది.‌ ‌నిన్న *35,384* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన*నగదు కానుకలు ₹ 4.11* కోట్లు.గురువారం ప్రత్యేక సేవ:*తిరుప్పావడ*ఈ రోజు *03.05.2018 గురువారం* *ఆలయ నిత్య కార్యక్రమాలు* ⛩ఉదయాత్పూర్వం *2.30 - 3.00*సుప్రభాతంఉ.పూ *3.30 - 4.00*తోమాలసేవ (ఏకాంతం)ఉ. *4.00 - 4.15*కొలువు, పంచాంగశ్రవణం (బంగారువాకిలి లోపల)(ఏకాంతం)ఉ. *4.15 - 5.00*మొదటి సహస్రనామార్చన(ఏకాంతం) ఉ. *6.00 - 7.00*సల్లింపు, రెండవ అర్చన (ఏకాంతం),ప్రత్యేక సేవ: *తిరుప్పావడ*, రెండవ ఘంటారావంఉ. *8.00 - సా. 7.00**సర్వదర్శనం*మ. *12.00 - సా. 5.00*కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవసా. *5.30 - 6.30*సహస్రదీపాలంకరణ సేవరా. *7.00 - 9.00*పెద్దశుద్ది, రాత్రి కైంకర్యాలు, (ఏకాంతం), పూలంగి అలంకారాలు,రాత్రి ఘంటారావంరా. *9.00 - 1.00*పూలంగి అలంకారంతో*సర్వదర్శనం*రా. *1.00 - 1.30*శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లురా. *1.30 ఏకాంతసేవ.

Image result for ttd darshanam

మరింత సమాచారం తెలుసుకోండి: