ఈ రోజు రద్దీ: *అధికం*ఈరోజు తేదీ *04.05.2018* *శుక్రవారం* ఉదయం *5* గంటల సమయానికి,సర్వదర్శనం కోసం *31*కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు.(కంపార్ట్మెంట్లన్నీ నిండీపోయి శ్రీవారిమెట్టు ఎదుటి వరకూ క్యూలు ఏర్పడ్డాయి) కంపార్టమెంట్లలోని భక్తులురాత్రి *8-10* గంటల మధ్యసర్వదర్శనం పూర్తి చేసుకొనిఆలయం వెలుపలికి రావచ్చు కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు.
Image result for tirumala tirupati devasthanam
 
స్లాట్స్ మేరకు *ఉ. 8 గం.* తరువాత నేరుగా దివ్యదర్శనానికిఅనుమతిస్తారు:ear_of_rice:ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం*11* గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును. :ear_of_rice:నిన్న ఏప్రిల్ *03* న*65,884* మంది భక్తులకుస్వామి వారి దర్శన భాగ్యంలభించినది.:ear_of_rice:నిన్న *33,830* మంది భక్తులుస్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కులుచెల్లించుకున్నారునిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన*నగదు కానుకలు ₹: 2.57* కోట్లు.:ear_of_rice:నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకుభక్తులు అందించిన విరాళాలు అన్నప్రసాదం ట్రస్టు: ₹ 6.00 లక్షలు


మరింత సమాచారం తెలుసుకోండి: